గ‌ణేష్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఏమీ చేయ‌లేక‌పోతున్నా.. ఇత‌న్ని పెళ్లి చేసుకోక త‌ప్ప‌దు..

మధ్యాహ్నం 2 అవుతోంది, అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చాను.. ఇంటి ముందు వివిధ వాహనాలు నిలిచి ఉన్నాయి.. ఏం జరిగిందో అని మనసులో అనుకుంటూ హల్లోకి వెళ్ళగానే అన్నీ కొత్త మొహాలు.. కూర్చుని ఉన్నారు.. నేను నేరుగా తలదించుకుని రూంలోకి వెళ్ళిపోయా.. నా వెనకే అమ్మ వచ్చింది.. చీర కట్టుకొని రెడీ అవ్వు అంటోంది.. దీంతో నేను ఆశ్చర్యపోయా, నాతో ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది.. నీకు పెళ్లి చూపులు..!! … Read more

మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్‌ ఫోన్లు ఇన్నాయి. కొంత మంది దగ్గర విలువైనవి ఉంటే, మరికొంత మంది నార్మల్‌ వి ఉంటాయి. అయితే.. ఈ ఫోన్లు ఒకవేళ పోతే, లేక ఎవరైనా చోరీ చేస్తే ఎలా ? దీనిని ఆలోచించే.. పోలీసులు మొబైల్స్ చోరీ చేస్తే సులువుగా గుర్తించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ను, యాప్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ లేదా పోర్ట‌ల్ ప్రాంతాల‌ను బ‌ట్టి మారుతుంది. ఎవరిదైనా మొబైల్ పోతే త‌మ … Read more

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా!

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా, సత్యదేవ్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ భాషలలో విడుదల అయింది. … Read more

మీరు ఇంట్లో, ఆఫీస్ లో వైఫై వాడుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్ధమవుతుంది..!

Wi-Fi (వైర్‌లెస్ ఫెడెలిటీ) కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, ఫోన్‌లు మొదలైన వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌లచే రూపొందించబడిన వైర్‌లెస్ నెట్‌వర్క్‌.WI-FI లేని ఇల్లు ,ఆఫీస్ ఉండవంటే అతిశయోక్తి కాదు..అంతేకాకుండా మాల్స్, రెస్టరెంట్స్, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్ ఇలా ప్రతి చోట వైఫై లభిస్తుంది. ఆఖరుకి మనం ప్రయాణించే క్యాబ్స్ కూడా వైఫై సదుపాయాన్నిస్తున్నాయి… Wi-Fi సిగ్నల్‌ ల వలన ప్యూబిక్ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎవరికి తెలీదు… Wi-Fi పరికరాల నుండి వచ్చే రేడియో … Read more

నా భార్య‌కు నేనంటే ఇష్టం లేదు, కానీ నాతో ఉంటానంటోంది.. అత‌న్ని ప్రేమిస్తోంది..!

నా పేరు ర‌వి., నేను సెటిల్ అయ్యి 2 సంవ‌త్స‌రాలు కావ‌డంతో …. అమ్మానాన్న‌లు నాకు పెళ్లి చేయాల‌ని సంబ‌ధాలు చూస్తున్నారు. మా నాన్న ఫ్రెండ్ కూతురు ఉండ‌డంతో పెళ్ళి చూపుల‌కు వెళ్లాము.! ఆ అమ్మాయి నాకు బాగా న‌చ్చింది. ఇరువైపుల అంద‌రికీ ఒకే అవ్వ‌డంతో పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నాం.! పెళ్లికి ముందు నేను త‌న‌తో ఒక్క‌సారే మాట్లాడాను., త‌ను సైలెంట్ గా ఉండే స‌రికి సిగ్గు అన్నుకున్నాను. పెద్ద‌గా ఒక‌రి అభిరుచులు ఇంకొక‌రికి తెలియ‌కుండానే పెద్ద‌ల … Read more

ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగునే ఎందుకు వాడతారు ?

ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది.అదేంటి అంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసార మవుతూ ఉంటాయి. అలల రూపంలో వెళుతున్న తరంగాలతో వరుసగా రెండింటి మధ్య దూరమే తరంగ దైర్ఫ్యం . నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్నరాయిని వదిలితే చిన్న తరంగాలు,పెద్దరాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడినట్లు, చిన్న తరంగాలకు తక్కువ తరంగ … Read more

తలస్నానం చేస్తూ గట్టిగా తుమ్మాడు! ముక్కులోంచి బయటకొచ్చిందేంటో చూసి..?

అరిజోనాకు చెందిన ఆండీ నార్టన్ వయసు 32. అతడికి ఊహ తెలిసిన నాటి నుంచీ శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యేవి. నిద్రలేమి, ఆస్తమాతో కూడా అతడు సతమతమయ్యేవాడు. దీనికి కారణం ఓ ప్లాస్టిక్ బొమ్మ అన్న విషయం ఇటీవలే బయటపడింది. తన సమస్య ఎలా పరిష్కారమైందీ చెబుతూ అతడు ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టాడు. చిన్నతనంలో లెగో బొమ్మలతో ఆడుకునే సమయంలో పొరపాటున ఓ చిన్న ముక్కను ముక్కులో పెట్టుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన తల్లి … Read more

సూర్యుడు ఎప్పుడు మరణిస్తాడు ?

సూర్యుడు దాదాపు 5 బిలియన్ సంవత్సరాలలో అంతరించిపోతాడు. అయితే దీనికి ముందే, భూమిపై జీవం అంతరించిపోయే అవకాశం చాలా ఉంది. సూర్యుని హైడ్రోజన్ ఇంధనం అయిపోతుంది. సూర్యుడు ఉబ్బిపోయి ఎర్ర గా అవుతాడు. సూర్యుడు బుధుడు మరియు శుక్రుడిని మింగేస్తాడు, మరియు భూమిని కూడా మింగే అవకాశం ఉంది. సూర్యుడు తన బయటి పొరలను కోల్పోయి తెల్ల మరుగుజ్జుగా మారుతాడు. సూర్యుడు అస్తమించి నల్లని మరుగుజ్జుగా మారుతాడు. కేవలం ఒక బిలియన్ సంవత్సరాలలో భూమిపై జీవం తట్టుకోలేనంతగా … Read more

డబ్బు సంపాదించడానికి మార్వాడిలు పాటించే సూత్రాలు ఏమిటి?

మార్వాడీస్ ఎక్కువగా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పైన ఫోకస్ చేసి చూస్తారు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ షాప్స్, పెయింట్ షాప్స్, ప్లై వుడ్ బిజినెస్, స్వీట్ షాప్స్ లాంటివాటి మీద వారి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. మార్వాడిలు చేసే మొట్ట మొదటి పని ఎక్కడైతే ఊరిలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందో అక్కడ షాప్ లు ఓపెన్ చేయడం. ఒక్క మార్వాడి కూడా ఇంతవరకు కాంపిటీషన్ లో దెబ్బ తిన్నట్టు ఉండదు ఎందుకంటే వారంతా ఒకేలాగా మార్కెట్ కు అనుగుణంగా … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు హెచ్‌బీఏ1సి త‌ప్ప‌క చేయించాలి.. ఎందుకంటే..?

ప్రారంభంలో షుగర్ వ్యాధి ఎట్టి లక్షణాలు చూపదు. అయితే నియంత్రణ లేని షుగర్ వ్యాధి ఎన్నో శారీరక సమస్యలకు కారణం కాగలదు. లక్షణాలు కనపడకుండాను, లేదా భవిష్యత్ సమస్యలు రాకుండాను వుండాలంటే షుగర్ వ్యాధిని ఎప్పటికపుడు నియంత్రిస్తూనే వుండాలి. షుగర్ కంట్రోల్ లో వుందంటే మీరు సరైనా ఆహార నియమాలను పాటిస్తున్నట్లే. కనుక నియంత్రణ చేస్తూనే వుండాలి, నియంత్రణ ఎలా చేయాలి? ప్రధానంగా షుగర్ వ్యాధిని రెండు రకాలుగా నియంత్రించవచ్చు. ఒకటి వేలును గ్లూకో మీటర్ కు … Read more