రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే ఆయన సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.. ఏ మూవీ తీసిన అందులో ఏదో ఒక లాజిక్ తో జనాలకు అత్యధికంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు నిర్మిస్తారు.. మరి అలాంటి రాజమౌళి ప్రతి … Read more

పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై, సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిసగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ … Read more

మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి..!!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఎంతోమంది జీవితాలు ప్లాపులతో కొనసాగుతున్నాయి.. డబ్బే ప్రధాన ధ్యేయంగా పరిగెడుతూ, కుటుంబానికి కనీసం టైం కేటాయించక పోవడం వల్ల భార్యభర్తల మధ్య అనేక మనస్పర్థలు వచ్చి చివరికి ఆ బంధాలు మధ్యలోనే ముగిసిపోతాయి.. ఈ తరుణంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి.. విశ్వసనీయంగా,మద్దతుగా ఉండటం, మీ భాగస్వామికి సమయం ఇవ్వడం మరియు మంచి స్నేహితులుగా ఉండటం, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం లో ముఖ్యం. మీ లైఫ్ అనేది ఎల్లప్పుడూ సాఫీగా సాగాలి అంటే … Read more

చుండ్రు సమస్యకు చిట్కాలివిగో..!

ఇళ్ళలోనూ, పని స్థలంలోనూ పని భారంతో సతమతమయ్యే మహిళలకు వచ్చే ప్రధానంగా వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు ఎక్కువైన వారికి తల పై భాగంలోని పొర పొలుసులు పొలుసులుగా వచ్చి బయటికి తెల్లగా అసహ్యంగా కనబడుతుంటుంది. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలాగే ఉంచి ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం … Read more

మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..!

వంటింటి పోపు దినుసులను మితంగా వాడుకోవాలి. ఘాటు అధికంగా ఉండే లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తగ్గించాలి. వీటిని విడిగా వాడితే సహజ ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న శరీర, ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలను వాడండి. దాల్చిన చెక్క పొడిచేసి పాలతో తాగితే నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఉపశమనం. యాలకులని పాలలో వేసి ఐదారు చుక్కల చొప్పున రాత్రిపూట తీసుకొంటే మంచి నిద్రపడుతుంది. పావుచెంచా పసుపును శోబిమచ్చలపై రాస్తే అవి … Read more

ఇవి శరీర బరువును తెగ పెంచేస్తాయి.. జాగ్రత్త..!

నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం చేయకపోతే బరువు నియంత్రణలో ఉండటం అసాధ్యం. అందుకే తగిన ప్రణాళిక పాటిస్తూ అలాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే తేడా మీకే తెలుస్తుంది. చాలామంది భోజనానంతరం తీపి పదార్థాలు తీసుకుంటారు. దాని వల్ల శరీరానికి పోషక విలువల కంటే చక్కెర శాతం … Read more

ఆడవాళ్ల నోట్లో రహస్యాలు ఎందుకు దాగవో తెలుసా? ఇదిగో కారణం.!

ఎవ‌రైనా ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య మాత్ర‌మే ఏదేని ఓ విష‌యం దాగి ఉంటే దాన్ని ర‌హ‌స్యం అంటారు, కానీ అదే విష‌యం ఇద్ద‌రు కాకుండా ఇంకా అంత‌కు మించిన సంఖ్య‌లో ఇత‌రుల‌కు తెలిస్తే దాన్ని ర‌హ‌స్యం అంటారా…? అన‌రు గాక అన‌రు. కొన్ని ర‌హ‌స్యాలనైతే కొంత‌మంది రెండో వ్య‌క్తికి కూడా తెలియ‌కుండా జీవితాంతం త‌మ‌లోనే దాచి పెట్టుకుంటారు. కానీ ఇంకొంద‌రు అలా కాదు, ఏదైనా ఓ కొత్త ర‌హ‌స్యం తెలిస్తే చాలు, దాన్ని ఇత‌రుల‌కు చెప్ప‌డంలో ఎక్కడ … Read more

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే! జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి … Read more

వెల్లుల్లి, నువ్వుల నూనెతో చేసే ఈ ఆయిల్‌ను వాడితే కండ‌రాల నొప్పులు హుష్‌కాకి..!

నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారికి, వ్యాయామం ఎక్కువ సేపు చేసిన వారికి, అనారోగ్యం లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఒక్కోసారి కండ‌రాల నొప్పులు వ‌స్తుంటాయి. సాధార‌ణంగా అయితే ఇవి వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. కానీ అవే నొప్పులు ఒక వేళ ఎక్కువ సేపు ఉంటే అప్పుడు ఎవ‌రైనా నొప్పి మాత్ర‌లు గానీ, పెయిన్ కిల్ల‌ర్ స్ర్పేల‌ను గానీ వాడుతారు. ఈ క్ర‌మంలో నొప్పి కూడా త‌గ్గిపోతుంది. కానీ వాటి వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. అయితే … Read more

వేస‌వి సీజ‌న్ మొద‌లైపోయింది.. అమృతంతో స‌మాన‌మైన దీన్ని తాగ‌డం మ‌రిచిపోకండి..!

కొబ్బరి నీళ్లు ఒక్క గ్లూకోజ్ బాటిల్ తో సమానం అని అందరు చెప్తారు. ఇక నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీ లేని కల్తీ జరగని పానీయం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరినీరు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో కొబ్బరి నీటితో సాటి రాగల నీరు మరి ఏది లేదు. లేత కొబ్బరి నీటిలో ప్రధానంగా చక్కెరలు ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది. కాబట్టి షుగర్ … Read more