జలుబును తగ్గించే దివ్యౌషధం ఇది.. ఎలా వాడాలంటే..?
వర్షాకాలం, చలి కాలంలోనే కాదు.. ఈ సీజన్‌లోనూ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ కాలంలో జలుబుకు యూకలిప్టస్ ఆయిల్ చక్కని దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక నీలగిరి తైలం అని పిలువబడే ఈ తైలాన్ని జలుబుకు విరుగుడుగా ఉపయోగించవచ్చు. ఈ ఆయిల్ ని వాడటం వలన అనేక లాభాలు ఉన్నాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఒక పాత్రలో … Read more









