సిజేరియ‌న్ అయిన వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి స్త్రీకి పునర్జన్మ లాంటిదే. మహిళ గర్భంతో ఉన్నపుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ అయితే.. మరికొంతమందికి సిజేరియన్ చేసి బిడ్డకు బయటకు తీస్తారు. సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. ఏ మహిళలకైనా డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. అయితే బిడ్డకి జన్మనివ్వడానికి జనన ద్వారం అనువుగా … Read more

పాయల్ రాజపూత్ నటించిన మంగళవారం సినిమాపై మీ అభిప్రాయం..?

తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే potential ఉన్న సినిమా ఇది. ఇంత గొప్ప సినిమా ని rx 100 తీసిన అజయ్ భూపతి తన సెన్సిబిలిటీ వల్ల తీసాడు అనే నమ్మకం నాకు లేదు. బహుశా ఇదొక ఆక్సిడెంట్ అనుకుంటాను. ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నాను అంటే ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే “ఘోరమైన పాపాన్ని” మంచి మనుషులు మసలే ఈ “సభ్య సమాజం” … Read more

మరణానికి ముందు ఏమైనా సంకేతాలు వస్తాయా?

చనిపోయే ముందు కొన్ని అసాధారణ లక్షణాలు ఆ వ్యక్తిలో పక్క నున్న వారు గమనించగలరు. భోజనం కానీ మరేదైనా ఇష్టమైన పదార్థాలు తినాలనే ఆతృత కనిపిస్తుంది. యూరినేషన్ లేదా మోషన్ అయ్యే అవకాశం ఉంది. అతిగా కుటుంబ సభ్యుల‌తో మాట్లాడడం ( ఓపిక ఉన్న వారు మాత్రమే) కనిపిస్తుంది. వారికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూడాలని గానీ మాట్లాడాలని గానీ అనుకుంటారు. ఇవన్నీ ఇంట్లో వారు గమనించగలిగే సంకేతాలు. అసలు వ్యక్తికి ప్రాణం పోతుంది అనే సంకేతాలు … Read more

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయసులో ఉన్నవారు ఒక హోటల్‌లో కలిసినప్పుడు పోలీసులు పట్టుకుంటే అది కేస్ అవుతుందా?

ఒక ఆడ ఒక మగ ఏ వయసులో వాళ్ళు అయినా గాని కలిసి ఉంటే మ్యారీడ్ కపుల్ అయినా గాని అన్మారెడ్ కపుల్ అయినా గాని వాళ్ళ ఐడి కార్డులు చూపించి అడ్రస్ వయస్సు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ హోటల్ లో అయినా గాని ఉండవచ్చు. ఎవరైనా వెరిఫికేషన్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్పాలి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, బలవంతంగా తీసుకు వచ్చారా, ఇష్టప్రకారం వచ్చారా, అని అడుగుతారు. … Read more

మోదీ త‌రువాత బీజేపీలో ప్ర‌ధాని అయ్యే చాన్స్ ఎవ‌రికి ఉంది..? ఎవ‌రు ప్ర‌ధాని అవుతారు..?

మోదీ ప్ర‌ధానిగా మొద‌టి సారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్ప‌టికీ అనేక మందికి గుర్తుంటుంది. ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల‌ను మార్చుకునేందుకు పెద్ద సంఖ్య‌లో ర‌హ‌దారుల‌పై బ్యాంకుల వ‌ద్ద బారులు తీరారు. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్ర‌ధాని మోదీ ఆశించింది నెర‌వేర‌లేద‌నే చెప్పాలి. ఈ నోట్ల ర‌ద్దుతో భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని … Read more

చిరంజీవి అస‌లు ఈ సినిమాలు చేయ‌క‌పోయి ఉంటే బాగుండేదా..? ఒక స‌గ‌టు అభిమాని అభిప్రాయం..!

చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్, ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్. కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించకుండా ఉండాల్సింది. ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు. ముఖ్యంగా “చికుబుకు చికుబుకు రైలే” లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా, డ్యాన్స్ … Read more

సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత కాస్ట్లీ విడాకులు ఎవ‌రివో తెలుసా..?

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో అత్యంత కాస్ట్‌లీ విడాకులు ఏవో తెలుసా? ఏ బాలీవుడ్ నటుడు ఎక్కువ భరణం ఇచ్చి విడాకులు పొందారో చూద్దాం. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా.. వాటి గురించి కొన్ని రోజుల పాటు డిస్కషన్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎందరో సెలబ్రిటీ కపుల్స్ డైవర్స్ తీసుకున్నారు. సమంత- నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య, సైఫ్ అలీ ఖాన్- అమృత సింగ్, అమీర్ ఖాన్- రీనా దత్తా వంటివారెందరో ఈ … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే ఏమ‌వుతుందో తెలుసా..? వెంటనే ట్రై చేయాలి అనుకుంటారు..!

చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా చాలా మంది బెల్లంను ఉప‌యోగిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. పండుగల సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు బెల్లంతో ర‌క ర‌కాల పిండి వంట‌ల‌ను చేసుకుని తింటారు. అయితే నిజానికి బెల్లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు … Read more

ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?

ఫ్రెంచ్ కిస్, ఇంగ్లిష్ కిస్… ఇలా ముద్దుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఈ క్రమంలో కపుల్స్ చుంబన ప్రక్రియలో అప్పుడప్పుడు మునిగి తేలుతారు. ఆ మాటకొస్తే విదేశీయులు ముద్దు పెట్టుకోవడాన్ని కామన్ విషయంగా భావిస్తారు. కానీ మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు. అయితే జంటలు ఎలా పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోవడమనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే చుంబనం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు … Read more

వయస్సు ను తగ్గించే …మల్బరీ పండ్లు.! కనబడితే వదలకండి.!

ప్రపంచ వ్యాప్తంగా మ‌ల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే. మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే మ‌ల్బెర్రీలు మనకు గ్రామాలలో కనిపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి కలిగి ఉన్న మ‌ల్బెర్రీలకు చాలా ఔషధ గుణాలున్నాయి. ‘మారుస్ ఆల్బా’ వృక్షానికి కాచే ఈ పండ్లు, ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి. రక్తాన్ని సరఫరా చేసే ధమనుల‌లో ఏర్పడే అడ్డంకులను తగ్గించడంలో మ‌ల్బెర్రీ ఆకుల రసం తోడ్పడుతుంది. వయసును … Read more