క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీరే
పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే..ఈ వివాహాలు చేసుకునే సమయంలో.. చాలా మంది ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. ఏజ్, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. అలాగే… క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం. … Read more









