కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే 9 ప్రయోజనాలు..!

చీలమండ వద్ద నల్లటి దారం ధరించడం స్త్రీపురుషులిద్దరికీ దీర్ఘకాలంగా ఉండే ట్రెండ్. ఇది ఫ్యాషన్‌గా పరిగణించబడుతుంది. నవజాత శిశువు చీలమండల చుట్టూ తల్లులు మరియు అమ్మమ్మలు నల్ల దారాలు వేయడం కూడా మీరు చూసి ఉంటారు. కానీ వారు దీన్ని ఫ్యాషన్ కోసం చేయ‌రు. చీలమండపై నల్లటి దారం శిశువును ప్రతికూలత మరియు చెడు కళ్ళ నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు. నల్ల దారం రక్షణగా పనిచేస్తుందని నమ్మే వారు మాత్రమే కాదు. చీలమండపై నల్ల దారం … Read more

కోరి వచ్చిన స్త్రీని కాదన‌వచ్చునా..?

హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయింది తనను వలచి వచ్చిన భామల్ని నిరాకరించడం వల్లనే అనే సంగతి మీకు తెలుసా? రాముడు రావణాసురునితో యుద్ధానికి తలపడింది కూడా శూర్పణఖని కాదన్నందుకే కదా! సరే ఈ కథలు హైస్కూల్ పిల్లలకి చెప్పి దీనివల్ల ఏంనీతి నేర్చుకున్నారని ప్రశ్నించండి. వాళ్ళు వెంటనే చెబుతారు అన్ని కష్టాలు పడేకంటే ఓకే చెబితే హాపీగా ఉండొచ్చు గా అంటారు. వాళ్ళ ఆలోచనాపరిధి మేరకు ఆ సమాధానం కరెక్టే కానీ మనం వాళ్ళని ఉత్తమ పౌరులుగా … Read more

ఎటువంటి తలనొప్పినైనా “2 నిమిషాల్లో” దూరం చేసే ట్రిక్…!

సైనస్ లేదా ఇతర తలనొప్పులకు డాక్టర్స్ దగ్గరకు వెళ్లినా…రకరకాల ట్యాబ్లెట్స్ మింగినా కూడా ఎలాంటి ఫలితం లేదా…ట్యాబ్లెట్ వేసుకోకుండానే తలనొప్పిని రెండు నిమిషాలలో దూరం చేసుకోవడం ఎలానో తెలుసుకోండి… ఎక్కువ సేపు ల్యాప్టాప్స్ ,సిస్టమ్స్ ముందు పనిచేసేవాళ్లు తరచుగా తలనొప్పి బారిన పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం వారి కళ్లు అలసిపోవడం. అలాంటప్పుడు ఇంటాంగ్ పాయింట్ ను ప్రెస్ చేయాలి.. ఈ పాయింట్ రెండు కనుబొమ్మలకు మధ్య ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామొ అక్కడ ఉంటుంది..దీనినే ధర్డ్ … Read more

క్యాబేజీ ఆకుల‌ను మోకాళ్ల‌పై వేసి క‌ట్టు క‌ట్టండి.. దెబ్బ‌కు నొప్పులు అన్నీ పోతాయి..!

కొంచెం వయసు పై బడిన వారిని కదిపితే చాలు వినపడే సమస్య మోకాళ్ల నొప్పులు..ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు,ఎక్సర్సైజ్లు,రకరకాల ప్రయోగాలు..మారిన జీవన ప్రమాణాలు,ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.అన్ని అనారోగ్య సమస్యలకు మందులొక్కటే పరిష్కారం కాకపోవచ్చు..మన ఇళ్లల్లో ఉండే రకరకాల పదార్దాలు మన సమస్యలకు పరిష్కాలను చూపుతాయి.వాటిల్లో ఒకటి క్యాబేజి… కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ పరిశోధనలో క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయన్నది రుజువైంది.అదేలాగో చూద్దాం…. రెండు కాళ్లు నొప్పులుగా ఉంటే రెండు … Read more

దంప‌తులిద్ద‌రూ ఒక‌రికొక‌రు మ‌సాజ్ చేసుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా..?

ప‌ని ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా అల‌సి సొల‌సిన శ‌రీరానికి మ‌సాజ్ చేస్తే దాంతో ఎంతో రిలాక్స్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వ‌డ‌మే కాదు, చ‌క్క‌ని నిద్ర వ‌స్తుంది. శ‌రీరానికి హాయిగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా మ‌సాజ్ చేసుకోవాలంటే ఏదైనా స్పా ద‌గ్గ‌రికో, మ‌సాజ్ సెంట‌ర్ కో వెళ్లాలి. కానీ… అలా కాకుండా భార్యా భ‌ర్త‌ల‌యితే వారిద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ఎంచ‌క్కా మ‌సాజ్ చేసుకోవ‌చ్చు. అలా చేసుకోవ‌డం … Read more

రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చాలా చెట్లను చూసే ఉంటాం. ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి. మరి … Read more

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

అలనాటి ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు చాలామంది హీరో హీరోయిన్లకు కాంబినేషన్లు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. వారి కాంబోలో సినిమా వచ్చింది అంటే అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తప్పనిసరిగా హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో హీరో వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో గుర్తింపు పొందింది. ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచారని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయి … Read more

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ నిర్మాణ సంస్థ వారు నిర్మించిన చిత్రం పంజా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేదు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ చేశారు. ఇందులో పవన్ సరసన అంజలి లావణ్య, సారా జేన్ డయాస్ కథానాయికలుగా చేశారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారని … Read more

శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు… తప్పక పాటించండి..!

మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికుల్లా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది. … Read more

దుస్తుల‌పై ప‌డ్డ మ‌ర‌క‌లను పోగొట్టే అద్భుత‌మైన చిట్కాలు….!

దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే వాటిని తొల‌గించాలంటే ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మ‌న‌కు న‌చ్చిన దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే వాటిని ఎలాగైనా తొల‌గించాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తాం. కానీ ఆ మ‌ర‌క‌లు అలాగే ఉంటాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాలు పాటిస్తే దుస్తుల‌పై ప‌డిన ఎలాంటి మ‌ర‌క‌ల‌ను అయినా చాలా తేలిగ్గా తొల‌గించ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. తెలుపు రంగు దుస్తుల‌పై మ‌ర‌క‌లు ప‌డితే ఆ దుస్తుల‌ను ఉతికే నీటిలో … Read more