పిండి వంటలను బెల్లంతోనే ఎందుకు చేస్తారంటే..?
పంగ వస్తుందంటే చాలు పూజలు, పిండివంటలే గుర్తుకువస్తాయి. పూజల సంగతి ఎలా ఉన్నా.. పిండివంటల విషయానికి వచ్చే సరికి అనేక రకాలు చేస్తుంటారు. అయితే పిండివంటలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లంతో పిండివంటలు ఎక్కువగా చేస్తారు. మరి బెల్లంతోనే ఎందుకు పిండివంటలు చేస్తారో తెలుసా ? అయితే దాని వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. బెల్లపు … Read more









