రాముడు వనవాసానికీ 14 ఏండ్లు ఎందుకు పోయాడు.. 12 లేదా 20 అని కాకుండా..!!

ప్రతి ఒక్కరికి రామాయణ కథ అంటే తెలుసు.. ఇందులో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్తాడు. మరి రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళడానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే పరాశర మహ‌ర్షి ప్రకారం చాలా దశలు చెప్పబడ్డాయి.. వీటిని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాడతారు.. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది మూల దశ.. మనిషి గత జన్మలో చేసినటువంటి పాప, పుణ్యకర్మల ఫలితాలు చెప్పే … Read more

మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ప‌సుపు తినండి..!

పసుపు.. ప్రతి భారతీయుడు నిత్యం ఏదోక వంటలో తింటుంటాడు. పసుపు లేకపోతే ఏ వంటకం బాగుండదు. ఎందుకంటే పసుపు వంటకానికి గొప్ప రుచిని అందిస్తుంది. అంతేకాదు ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు కుర్కుమాలంగా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్క ఎండిన భాగమే పసుపు. అయితే ఇన్ని రోజుల నుంచి పసుపు మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్‌గా మాత్రమే తెలుసు. కానీ మనకు తెలియని మరొక విషయం ఉంది. అది ఏంటంటే.. … Read more

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

సాధారణంగా మనం బయట తిరుగుతూ ఉన్నప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు సమస్యలు అధికంగా ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలు సర్వసాధారణమే. కానీ ఇంట్లో ఉన్నా కూడా జుట్టు సమస్యలు అధికంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఉల్లి తో ఇలా ట్రై చేయండి. జుట్టు సమస్యల నుండి విముక్తి పొందాలంటే ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ … Read more

గర్భిణీలు తప్పనిసరిగా కాక‌ర‌కాయ‌ల‌ను త‌ర‌చూ తినాలి.. ఎందుకంటే..?

మనలో చాలామంది కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు మాత్రం చేదుగా ఉండే కాకరకాయను తినడానికి పెద్దగా ఇష్టపడరు. రుచికి చేదుగా ఉండే కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా కాకరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయతో చేసిన వంటలు తింటే మంచిదని… ఎన్నో పోషకాలు ఉన్న కాకరకాయ తింటే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. గర్భంతో … Read more

ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బ‌ర్త్ ప్రూఫ్‌గా వాడుకోవ‌చ్చా..?

ఆధార్ కార్డును ప్ర‌స్తుతం మ‌నం అనేక సేవ‌ల‌కు ఉప‌యోగిస్తున్నాం. అనేక ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తోపాటు బ్యాంకింగ్ అవ‌స‌రాల‌కు, సిమ్ కార్డుల‌ను తీసుకోవాల‌న్నా, ఇత‌ర సేవ‌ల‌కు కూడా ఆధార్ కార్డునే వినియోగిస్తున్నాం. ఒక స‌ర్వే ప్ర‌కారం దేశ జ‌నాభాలో 90 శాతం మంది ఆధార్ కార్డుల‌ను క‌లిగి ఉన్నార‌ని వెల్ల‌డైంది. అయితే ఆధార్ కార్డుల‌ను వాడుతున్న వారికి ఎప్ప‌టినుంచో ఒక సందేహం ఉంటోంది. అదేమిటంటే.. ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బ‌ర్త్ లేదా సిటిజెన్ షిప్ (పౌర‌స‌త్వ‌) ధ్రువ‌ప‌త్రంగా వాడుకోవ‌చ్చా.. … Read more

Post Office FD Scheme : పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన స్కీమ్‌.. ఇందులో పెడితే మీ డ‌బ్బు మూడింత‌లు అవుతుంది..!

Post Office FD Scheme : పోస్టాఫీసుల్లో మ‌న‌కు అనేక ర‌కాల మ‌నీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే పోస్టాఫీసుల‌ను నిర్వ‌హిస్తారు క‌నుక మ‌నం పొదుపు చేసుకునే డ‌బ్బుల‌కు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక పోస్టాఫీసుల్లో ఉన్న అనేక ప‌థ‌కాల్లో భిన్న ర‌కాలుగా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిల్లో భిన్న ర‌కాలుగా వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నారు. ఇక పోస్టాఫీస్‌లో మ‌నం ఎఫ్‌డీ.. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇందులోనూ మనం … Read more

Post Office Saving Schemes : పోస్టాఫీస్‌లో డ‌బ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఏ ప‌థ‌కంలో ఎంత డ‌బ్బు వ‌స్తుందో తెలుసా..?

Post Office Saving Schemes : మ‌న‌కు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ కూడా ఒక‌టి. పోస్టాఫీస్‌ల‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తుంది. క‌నుక మనం అందులో పొదుపు చేసుకునే డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది. అలాగే మ‌నం పెట్టిన డ‌బ్బుకు కచ్చిత‌మైన ఆదాయం కూడా వ‌స్తుంది. అందుక‌నే చాలా మంది బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీస్‌లోనూ ప‌లు ప‌థ‌కాల్లో డ‌బ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇక పోస్టాఫీసులు మ‌న‌కు అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను … Read more

“ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్” లో వండిన “అన్నం” తింటున్నారా.? ఈ 4 విషయాలు తెలుస్తే అస్సలు తినరు.!

కట్టెల పొయ్యి మీద మట్టికుండలో వండే వంట,రోట్లో నూరే పచ్చడి రుచే వేరు…..ఆహా నోరూరుతుంది కదా చెప్తుంటేనే… ఇడ్లీ పిండి కానీ, దోశ‌ రుబ్బు కానీ మిక్సీ లో వేసిన దానికన్నా రుబ్బుకుంటే బాగుంటుంది..ఇలా అన్ని బాగుంటాయ్ అనుకుంటాం కానీ చేయడానికి మాత్రం బద్దకిస్తాం..ఈ కాలం పిల్లలకు చాలామందికి కట్టెల పొయ్యే తెలీదు..రోలు రోకలి అంటే ఏంటి అని అడిగే పిల్లలు ఉన్నారు…ప్రతి పనికి కూడా సింపుల్ గా అయిపోయే మార్గాలు వెతుక్కుంటున్నాం…రైస్ కుక్కర్ కూడా అలాంటి … Read more

ఆలు చిప్స్‌, ఫ్రెంచ్ ఫ్రైస్‌, ఆలు వేపుళ్లు లాగించేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

క‌ర క‌ర లాడే గుండ్రని ఆలు చిప్స్‌… నిలువుగా త‌రిగి నూనెలో ఫ్రై చేసి కారం చ‌ల్లిన ఘుమ ఘుమ లాడే ఫింగ‌ర్ చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్‌… ఆలుగ‌డ్డ ఫ్రై కూర‌లు… వీటి పేర్లు చెబుతుంటేనే మ‌న‌కు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి క‌దూ. అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే వీటిని తిన‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన క్యాన్స‌ర్‌, హార్ట్ ఎటాక్స్ వ‌చ్చే అవ‌కాశం రెండింత‌లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లువురు అమెరిక‌న్ సైంటిస్టులు 8 … Read more

చ‌ల్ల‌ని నీళ్లు తాగ‌కూడ‌దా..? తాగితే ఏమ‌వుతుంది..? తెలుసుకోండి..!

అస‌లే ఎండ‌లు మండుతున్నాయి.ఇప్పుడిప్పుడే ఎండ‌కాలం మొద‌ల‌వుతోంది. బ‌య‌ట అడుగు పెడితే ఎండ వేడికి ఎవ‌రూ త‌ట్టుకోలేక‌పోతున్నారు. దీంతో చాలా మంది వ‌డ‌దెబ్బ త‌గులుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇక ఆ స‌మ‌స్య రాకుండా ఉండాల‌ని కొంద‌రు చ‌ల్ల‌ని డ్రింక్స్ వైపు ఇప్ప‌టి నుంచే ప‌రుగులు పెడుతున్నారు. ఇంకా కొంద‌రు అస్త‌మానం చ‌ల్లని నీళ్లు తాగుతున్నారు. అయితే చ‌ల్ల‌ని నీటిని తాగితే హాయిగా ఉంటుంది, మండే ఎండ‌ల్లో అవి కచ్చితంగా మ‌న‌కు దాహం తీరుస్తాయి. కానీ మీకు తెలుసా..? అస‌లు ఎండాకాలం … Read more