పెరుగు పుల్ల‌గా మార‌కుండా త‌యార‌వ్వాలంటే.. ఇలా చేయండి..!

పెరుగన్నం అంటే ఇష్టపడని వారు ఉండరు. పెరుగన్నం తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం కావడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. మరి అలాంటి పెరుగు పుల్లగా ఉంటే అసలు తినాలనిపించాదు. మరి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాలు ఎలా తోడు పెడితే పెరుగు కమ్మగా రుచిగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. పాలను పెరుగుగా మార్చడానికి ముందుగా మనం చాలా నాణ్యమైన పాలను తీసుకోవాలి. వాటిని బాగా మరిగించి, … Read more

ట‌మాటాల‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

టమోటా.. ఈ కూరగాయ గురించి తెలియని వారు ఉండరు. ఇది లేనిదే ఏ వంటను కూడా వండలేము. టమోటాను కేవలం కూరలోకి మాత్రమే వేస్తారు అనుకుంటే పొరపాటే.. టమోటాతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. టమోటాలు యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ యొక్క ప్రధాన ఆహార వనరు. గుండె జబ్బులు, క్యాన్సర్ ను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. టమోటాలో విటమిన్ సి, పొటాషియం, … Read more

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో ఫోన్ల‌ను ఆర్డర్ చేస్తున్నారా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంతో స‌మ‌యం క‌ల‌సి రావ‌డంతోపాటు ట్రాఫిక్‌లో తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే బ‌య‌ట షాపుల్లో క‌న్నా ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు వ‌స్తాయి. అందుక‌ని షాపింగ్ కోసం చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పండుగుల నేప‌థ్యంలో మెగా సేల్స్‌ను … Read more

NPS Vatsalya Scheme : చిన్నారుల కోసం కొత్త ప‌థ‌కం.. ఇందులో ఏడాదికి రూ.10వేలు పెడితే ఎంత వ‌స్తుందంటే..?

NPS Vatsalya Scheme : దేశంలో ఉన్న పౌరుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశపెడుతూనే వ‌స్తోంది. అందులో భాగంగానే పౌరుల‌కు ఇప్ప‌టికే ఎన్నో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నారుల కోసం గ‌తంలోనే కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త పొదుపు ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది. ఎన్‌పీఎస్ వాత్స‌ల్య పేరిట ఈ స్కీమ్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా చిన్నారుల పేరిట డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. దీంతో వారికి … Read more

Gold : విదేశాల నుంచి వ‌చ్చేట‌ప్పుడు ఎంత బంగారాన్ని మ‌నం ఇండియాకు తెచ్చుకోవ‌చ్చు..?

Gold : బంగారం అంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఈ మ‌ధ్య కాలంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. కేజీల కొద్దీ బంగారాన్ని కొంద‌రు పురుషులు ఒంటి నిండా ధ‌రిస్తున్నారు. అయితే బంగారం విష‌యానికి వ‌స్తే ధ‌ర రోజూ ఒకేలా ఉండ‌దు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు, విదేశాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు, ఉండే ప‌రిస్థితుల ఆధారంగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయి. క‌నుక బంగారం ధ‌ర ఏరోజుకారోజు మారుతుంది. … Read more

మిన‌ర‌ల్ వాట‌ర్, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌ను ప‌దే ప‌దే వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

ఏదైనా కూల్ డ్రింక్‌కు చెందిన బాటిల్‌ను తెచ్చుకుని అందులోని డ్రింక్‌ను తాగిన త‌రువాత‌ చాలా మంది త‌రువాత ఏం చేస్తారంటే.. ఖాళీ అయిన ఆ కూల్ డ్రింక్ బాటిల్‌ను ప‌డేయ‌రు. మ‌ళ్లీ వాడుతారు. ఎక్కువ‌గా అలాంటి ఖాళీ కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అనేక మంది నీటిని తాగేందుకు వాడుతారు. అయితే నిజానికి అలా వాడ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. దీర్ఘ‌కాలికంగా అలాంటి బాటిల్స్‌ను వాడితే ఆరోగ్యానికి చాలా హాని క‌లుగుతుందని ప‌లువురు సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈ … Read more

అర‌టి పండు తిని తొక్క పారేస్తున్నారా..? ఇది చదివితే అలా చేయ‌రు తెలుసా..?

అర‌టిపండు… దాని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు తెలుసు క‌దా. ఏంటీ… మ‌ళ్లీ అవి చెబుతారా..? అంటే… కాదు. మ‌రేంటీ విష‌యం… అంటే… ఏమీలేదండీ.. అర‌టి పండు తొక్క గురించి. అవును, ఏముందీ ఎవ‌రైనా దాన్ని తీసే అర‌టి పండు తింటారు క‌దా. ఇక దాని గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుందీ… అంటే అవును, ఉంది. నిజంగా అర‌టి పండు తొక్క ఆరోగ్య ప్ర‌దాయ‌ని. ఒక ర‌కంగా చెప్పాలంటే అర‌టి పండు క‌న్నా ఇంకా తొక్కే మ‌న‌కు … Read more

నిత్యం ఏసీల్లో ఉంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను మీరు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

ఇంకా మార్చి నెల రాక ముందే ఎండ‌లు మండిపోతున్నాయి. మ‌రో వైపు జ‌నాలు చ‌ల్లద‌నం కోసం ఇప్ప‌టి నుంచే ప‌రుగులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు కూల‌ర్ల‌ను బ‌య‌ట‌కు తీస్తుంటే కొంద‌రు ఏసీల‌లో గ‌డుపుతున్నారు. అయితే మీకు తెలుసా..? ప‌్ర‌కృతి స‌హ‌జ‌సిద్ధ వాతావ‌ర‌ణంలో కాక కృత్రిమంగా సృష్టించిన చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో ఉంటే దాంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు, వైద్యులు చెబుతున్నారు. నిత్యం ఏసీ కార్లు, … Read more

లలిత జ్యువెలరీ అసలు ఓనర్ కిరణ్ కుమార్ కాదంట !

ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే పెద్ద ఎత్తున పారితోషకం ఇచ్చి, పెద్ద సెలబ్రిటీలను ఎంపిక చేసుకొని వారి చేత తమ బ్రాండ్లకు ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. ఇక పోతే లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ మాత్రం తన జువెలర్స్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇక ఈయన తన జ్యువెలరీ షాప్ కోసం చేసుకున్న యాడ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే హైదరాబాదులో ప‌లు షోరూమ్లు ఓపెన్ చేయగా, ఇత‌ర చోట్ల … Read more

ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఏంటో తెలుసా?

దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు, రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక అయి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు? అంటే, దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. … Read more