రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

క్యారెట్ అంటే చాలామంది ఇష్టపడని తింటుంటారు. చూడగానే తినాలనిపిస్తుంది. దీనిని వంటలో వేసుకోని తినడం కంటే పచ్చిగా తినడానికే చాలా ఆసక్తి చూపిస్తుంటారు. క్యారెట్ తినడం వల్ల ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. పచ్చిగా తినడానికి ఇష్టపడని వారు వాటిని జ్యూస్ రూపంలో లేదా స్వీట్స్ రూపంలో తినవచ్చు. క్యారెట్ జ్యూస్ ను రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్లో ఉండే … Read more

మోచేతులు, మోకాళ్లు, మెడ‌పై ఉండే న‌లుపుద‌నం త‌గ్గాలా..? ఇలా చేయండి..!

మోచేతి, మోకాలు భాగాలు నల్లగా ఉంటే చికాకు తెప్పిస్తాయి. శరీరమంతా ఒక రంగులో ఉంటే మోకాలు, మోచేతి భాగాలు మాత్రం నల్లగా ఉండడం చర్మ సమస్య అని చెప్పవచ్చు. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల ఈ ప్రదేశాలు నల్లగా మారుతుంటాయి. అంతేకాదు చనిపోయిన చర్మకణాలన్నీ ఒకదగ్గర చేరడం వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది. ఐతే ఈ సమస్య నుండి బయటపడి చర్మాన్ని తెలుపు రంగులోకి తీసుకురావచ్చు. నేచురల్ గా ఈ సమస్య … Read more

లిప్ స్టిక్ విరిగిపోయిందని ప‌డేస్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

ఆడవాళ్ళ సహజ అందానికి మరింత వన్నే తెచ్చే సాధనాలలో లిప్ స్టిక్ కూడా ఒకటి. పెదాల రంగుని మరింత విప్పారితం చేస్తూ ముఖంలో మరింత వర్ఛస్సుని తెస్తుంది. అందుకే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో లిప్ స్టిక్ తప్పకుండా ఉంటుంది. ఐతే అందరికీ అన్ని రకాల లిప్ స్టిక్స్ సెట్ అవ్వవు. ముఖఛాయని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకం లిప్ స్టిక్ బాగుంటుంది. దానికోసం బ్యూటీషియన్స్ ఉన్నా కూడా స్వతాహాగా తమకేదీ నప్పుతుందో ఆడవాళ్లకి తెలిసి ఉండాలి. ఐతే ఒక్కోసారి … Read more

ఒసామా బిన్ లాడెన్ చ‌నిపోయిన రోజున రాత్రి ఏం జ‌రిగిందో తెలుసా..?

పాకిస్థాన్‌లో ఉన్న అబోటాబాద్ ప్రాంత‌మ‌ది. చుట్టూ ఎటు చూసినా ప‌చ్చ‌ని ప‌ర్వ‌తాలే. ఆ ప‌ర్వ‌తాల న‌డుమ‌నే విసిరేసిన‌ట్టుగా అక్క‌డొక ఇల్లు అక్కొడ‌క ఇల్లు ఉన్నాయి. అక్క‌డ క‌రెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వ‌స్తుందో అక్క‌డ నివసించే వారికే స‌రిగ్గా తెలియ‌దు. అలాంటి ప్రాంతంలో ఒక రోజున జ‌రిగిందా సంఘ‌ట‌న. రాత్రి పూట సాయుధులుగా వ‌చ్చిన కొంద‌రు అమెరిక‌న్ నావీ సీల్స్ ఆ ప్రాంతంలో ఉన్న భ‌వనంలోకి చొర‌బ‌డ్డారు. కొన్ని నిమిషాల్లోనే పై అంత‌స్తు దాకా వెళ్లారు. చివ‌ర‌కు … Read more

పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుసా..?

డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని తెలిసినా ఎలాగోలా తప్పించుకోవచ్చులే అన్నట్టు లైట్ తీసుకుంటారు కొందరు.కాని ఆఖరుకి దొరికిపోయి ఫైన్ కట్టడమో,కోర్టుకి అటెండ్ అవ్వడం వరకూ పరిస్థితి వెళ్లొచ్చు. అయినా ఎదురుగా పోలీసులు ఉన్నా కూడా ధైర్యంగా అంతపనీ చేశారు చూడండి..వాళ్లు తాగినందుకు తిట్టినా..అంత మత్తులోనూ ఎలా తప్పించుకోవాలా అని మైండ్ షార్ప్ గా పనిచేసింది చూడండి వాళ్ల తెలివిని చూసి ఔరా అనకుండా ఉండలేం..ఇంతకీ ఎవరు వాళ్లు ..ఏం చేశారు అంటారా..మరింకెందుకు ఆలస్యం చదివేయండి.. జూబ్లీహిల్స్ రోడ్ … Read more

అర్జునుడి జెండాపై హనుమంతుడు ఎందుకు… ఎవరికి తెలియని కథ….

జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు. అసలు అర్జునుడి రథంపై … Read more

తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ వీరే !

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం.. ఇది సాధారణ వ్యక్తులకు అయితే ఒక విధంగా ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ విషయానికి వస్తే వారు ఏది చేసినా హైలెట్ అవుతూనే ఉంటుంది.. అయితే ఇండస్ట్రీలో వారి యొక్క కో నటులనే ప్రేమించి మరి వివాహం చేసుకున్నా వారు ఎవరో ఓ లుక్కేద్దాం.. మహేష్ బాబు-నమ్రత: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అందరూ మెచ్చే హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికి … Read more

భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ ఇంతమంది ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కల ప్రపంచం. ఈ కళా ప్రపంచంలో ఎన్నో కష్టాలు, నష్టాలు,బాధలు ఉంటాయి. రంగు పూసుకొని తెరపై కనిపించే అంత ఆనందంగా ఉండే నటీనటుల జీవితంలో ఆనందాలు ఉండవు. దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది.. అలాగే కొంతమంది నటీనటులు పైకి ఎంతో అందంగా కనిపించినా వీరు కొన్ని భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్లే. మరి వారు ఎవరో వారు ఏ వ్యాధుల బారిన పడ్డారో ఓ సారి చూద్దాం.. … Read more

ఇంట్లో అంత మంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీ లలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి … Read more

మీరు తింటున్న బియ్యం ఆరోగ్యానికి మంచివేనా..?

మన దేశంలో ప్రధాన ఆహార వనరులలో బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆహారాన్ని అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో కేవలం రుచి కోసమే అత్యధికంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కావున ఎక్కువ శాతం మంది తెల్ల బియ్యంను (పాలిష్ బియ్యం) వినియోగిస్తున్నారు. చాలామందికి ముడి బియ్యం (దంపుడు బియ్యం) గురించి తెలియదు. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ దంపుడు బియ్యం వల్ల … Read more