అబ్బాయికి అమ్మాయిలో నచ్చని 5లక్షణాలు..5వది చాలా ఇంపార్టెంట్..!

సాధారణంగా అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉండడం సహజమే.. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని గాఢంగా ప్రేమిస్తారు.. అలా ప్రేమలో పడ్డ కొత్తలో మాత్రం బాగానే ఉంటుంది.. ఆ తర్వాతే అబ్బాయిలు, అమ్మాయిల క్యారెక్టర్ పూర్తిగా అర్థం చేసుకొని చివరికి బ్రేకప్ చెబుతారు.. దానికి ప్రధాన కారణం అమ్మాయిల్లో అబ్బాయిలకు కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి.. అవేంటో చూద్దాం.. 1. అతిగా స్పందించడం :.. అమ్మాయి అబ్బాయి పక్కన ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో అతిగా స్పందించి, అబ్బాయిని డామినేట్ … Read more

క‌రివేపాకుతో లాభాలు అన్నీ ఇన్నీ కావు.. కూర‌ల్లో వ‌స్తే ప‌డేయ‌కండి..!

నువ్వెంతా.. కూరలో కరివేపాకు లాంటోడివి.. తీసి పక్కన పెట్తేస్తాం లాంటి డైలాగులు వినే ఉంటారు. పక్కన పెట్టేస్తారు కాబట్టి కరివేపాకు కి విలువ లేనిదిగా చెప్పుకుంటారు. కానీ కరివేపాకు వలన కలిగే లాభాలు ఏంటో తెలిస్తే ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడరు. లొట్టలేసుకుని మరీ కరివేపాకు తినడానికి రెడీ అయిపోతారు. ఆరోగ్యానికి కరివేపాకు చేసే లాభం అంతా ఇంతా కాదు. కరివేపాకు తీసుకోవడం వల్ల శరీరంలో ఏ, బీ, సీ, బీ2 విటమిన్లు వృద్ధి చెందుతాయి. కరివేపాకులో … Read more

యుక్త వ‌యస్సులోనే వృద్ధుల్లా క‌నిపిస్తున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, గీతలు, ఇంకా విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ విఛ్ఛిన్నం, చర్మంపై ముడుతలు.. మొదలగు కారణాల వల్ల ఎక్కువ వయస్సు గల వారిగా కనిపిస్తారు. దీనివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా ఎవ్వరైనా యవ్వనంగా కనిపించడానికే ఇష్టపడతారు. అటు వైపు నుండి కొంచెం జరిగినా తట్టుకోలేరు. అందుకే ఏ విషయం చెప్పడానికి ఇబ్బంది పడని చాలామంది ఏజ్ గురించి రాగానే మొహం చాటేస్తారు. ఎంత చెప్తే ఏం అంటారో అన్న … Read more

జ‌లుబు, ఫ్లూ ఒక్క‌టేనా..? రెండింటి మ‌ధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా..?

కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా ఉండడంతో ఇలాంటి లక్షణాలు కనిపించగానే భయంతో వణికిపోయేవారు. జలుబు చేసిందంటే చాలు కరోనానేమో అనుకుని బెంబేలెత్తిపోయేవారు. ఇంకా గొంతునొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందేమో అనుకుని టెస్ట్ కి వెళ్లేవారు. కరోనా వైరస్ అప్ప‌ట్లో విజృంభించిన‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇప్ప‌టికీ ఆ భ‌యం మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. ఐతే కరోనా లక్షణాల గురించి పక్కన పెడితే, జలుబు, ఫ్లూ మధ్య తేడాలేంటో ఇప్పుడు … Read more

రెండు బెండ కాయ‌ల‌ను నిలువుగా క‌ట్ చేసి గ్లాస్ నీటిలో రాత్రంతా ఉంచి ఉద‌యాన్నే తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌నం నిత్యం తినే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా మ‌న‌కు దొరుకుతుంది. దీంతో ఫ్రై, పులుసు ఎక్కువ‌గా చేసుకుంటారు. ఎలా వండుకున్నా బెండ కాయ రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, బెండ‌కాయ‌తో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అందుకు బెండ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు బెండ‌కాయ‌లను … Read more

ఓ పేద మ‌హిళ కన్నీటి జీవిత గాథ..!

రాత్రి కాచిగుడ స్టేషన్ నుండి మా ఊరికి వెళుతున్నాను… రైల్లో కూర్చున్నాక ఒక పేద మ‌హిళ‌ వచ్చి బాబు ఒక్క రూపాయి ఉంటే ఇవ్వు అని అడిగింది. నేను మామూలుగా ఇలాంటి వారిని ఎవ్వరిని వాళ్ళ వివరాలు అడగకుండా వదిలిపెట్టను. ఆమెతో మాటలు కలిపి ఏంటి అమ్మ ఎక్కడ మీ ఊరు అని అడిగాను ? ఎందుకు ఇలా అడుక్కుంటున్నావ్?? అని అడిగితే తన కథ చెప్పుకుంటూ వచ్చింది.. తన పేరు మొగులమ్మ,తన ఊరు మహబూబ్‌నగర్ జిల్లా, … Read more

ముడుచుకునే స్వ‌భావం మాత్ర‌మే కాదు… అత్తిప‌త్తితో అనారోగ్యాలూ హ‌రించుకుపోతాయి..!

ముట్టుకోగానే ఆకుల‌న్నీ ముడుచుకుపోయే అత్తిప‌త్తి మొక్క గురించి మీకు తెలిసే ఉంటుంది క‌దా. అవును, ఇప్ప‌టి వారికైతే తెలిసే అవ‌కాశం లేదు. కానీ ఒక‌ప్ప‌టి త‌రం వారికైతే ఈ మొక్క గురించి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని వారు ఎక్క‌డ ఉన్నా గుర్తించ‌గ‌లుగుతారు కూడా. అయితే ఈ మొక్కకు ముడుచుకుపోయే స్వ‌భావం మాత్ర‌మే కాదు, మ‌న శ‌రీరంలోని అనారోగ్యాల‌ను త‌రిమికొట్టే గుణం కూడా ఉంది. వాతాన్ని హ‌రించ‌డంలో, రక్తాన్ని శుద్ధి చేయ‌డంలో, మూత్రం సాఫీగా వెలువ‌డేందుకు, ముక్కు నుంచి … Read more

ANRతో అస్సలు నటించనని తెగేసి చెప్పిన NTR.. వారి మధ్య అంతటి వైరానికి కారణం..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే అప్పట్లో జనాలు ఎగబడి మరీ చూసేవారు.. అలాంటి వారి కాంబినేషన్ లో చిన్న తేడా వచ్చింది. ఒక సినిమాలో ఏఎన్నార్ తో ఆ పాత్రలో అయితే నేను నటించనని ఎన్టీఆర్ తెగేసి చెప్పారట.. మరి ఆ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు అలా అన్నారో మనం ఇప్పుడు చూద్దాం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ ఆ కాలంలో పోటాపోటీగా … Read more

సైడ్ విలన్ గా నటించే ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

సాధారణంగా ఒక సినిమా రావాలి అంటే హీరో హీరోయిన్ తో పాటుగా విలన్ పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా సినిమాలో హీరో కి ఎంత పాపులారిటీ ఉంటుందో విలన్ కి కూడా అంతే పాపులారిటీ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత సినిమాల్లో విలనిజం పాత్రలకీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పాత్ర కోసం ఏరి కోరి కొంతమందిని ఎంపిక చేసుకుంటున్నారు చిత్రయూనిట్. అలాగే ఇప్పటికే కొన్ని సినిమాల్లో మెయిన్ విలన్ పక్కన … Read more

ఆదివారం ఈ పనులు అస్సలు చేయకూడదట..!

సాధారణంగా ఆదివారం వచ్చింది అంటే జాబ్ చేసే అందరికీ సెలవు దినం కాబట్టి ఆదివారం రోజున ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు.. అదే రోజు వారికి ఇష్టమైన ఆహారం మాంసం లాంటివి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇంకా రాత్రి ఏమైనా పనులు ఉంటే ఆదివారం రోజున ముగించుకుంటారు.. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఆదివారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదట.చేస్తే అష్ట దరిద్రం అంటుకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ పనులేంటో ఓ సారి … Read more