ఈ తప్పులు చేయకుండా ఉంటే..లైగర్‌ బంపర్‌ హిట్‌ అయ్యేదా..?

ఎన్నో నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ థియేటర్లోకి రానే వచ్చింది.కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి … Read more

లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ గెలుపు కోసం ఏం చేసారో తెలుసా ?

నందమూరి తారక రామారావు… రెండవ భార్యనే లక్ష్మీపార్వతి. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే ముందే వేరొకరికి భార్య. ఆమె మొదటి భర్త పేరు వీరగ్రంధం వెంకట సుబ్బారావు. ఆయన హ‌రి కథ చెప్ప‌డంలో ప్రసిద్ధుడు. ఖండాలు దాటి హరి కథ‌ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు. అయితే వీర గ్రంధంకు కూడా లక్ష్మీ పార్వతి రెండో భార్యనే కావడం విశేషం. ఆయన మొదటి భార్య బిడ్డ పుట్టిన … Read more

బాలయ్య అఖండ మూవీలో నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగానే ఉంటాయి. కనీసం మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందులో భాగంగా గతంలో సింహ, లెజెండ్ సినిమాలు నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక‌ వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘అఖండ’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో మురళీకృష్ణ, అఖండ రెండు పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా తన నట విశ్వరూపాన్ని … Read more

రోజూ గంజి తాగితే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

మనలో చాలామంది అన్నం వండిన సమయంలో వచ్చే గంజిని బయట పడేస్తుంటారు. అయితే ఈ గంజి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గంజిని తీసుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది శరీరం చల్లగా ఉండటం కోసం మజ్జిగ కలుపుకుని తింటూ ఉంటారు. అయితే అన్నంలోకి గంజి కలుపుకుని తిన్నా అవే ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. నీరసంగా ఉన్నవాళ్లు గంజిలోకి ఉప్పు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే తక్షణమే … Read more

ఇంట్లో చేసే సింపుల్ ఎక్స‌ర్‌సైజులు ఇవి.. క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌వుతాయి..!

బ‌రువు త‌గ్గ‌డం క‌ష్టంగా ఉందా. జిమ్ లేదా వ్యాయామం కోసం అంత స‌మ‌యాన్ని వెచ్చించ‌లేక‌పోతున్నారా.. అయితే కింద మేం ఇచ్చిన ఈ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేయండి. వీటిని చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడైనా మీరు తీరిక చేసుకుని ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయ‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది. ఇక ఆ వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​Burpees (బ‌ర్పీస్‌).. రెండు కాళ్ల‌పై నిల‌బ‌డి వాటిని దూరంగా … Read more

శృంగారంలో దూసుకుపోవాలంటే.. ఈ 5 ఆహారాల‌ను రోజూ తినండి..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో స‌గ‌టు న‌గ‌ర జీవి ఉక్కిరి బిక్కిర‌వుతున్నాడు. ఇల్లు, ఆఫీసు, ఆర్థిక వ్య‌వ‌హారాలు, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా ఒత్తిడి ప్ర‌తి ఒక్క‌రినీ భూతంలా ప‌ట్టి పీడిస్తోంది. దీంతో అది వారి శృంగార జీవితంపై ప్ర‌భావం చూపుతోంది. అయితే స్త్రీ, పురుషుల్లో శృంగారంపై ఆస‌క్తి త‌గ్గిపోవ‌డానికి ఒత్తిడే కాదు, ఇంకా ప‌లు ఇత‌ర కార‌ణాలు కూడా ఉంటాయి. కానీ ఈ స‌మ‌స్య నుంచి చాలా తేలిగ్గానే బయ‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు గాను కింద … Read more

బ్యాంకు లాకర్లలో వస్తువులను దాస్తున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకో తెలుసా..?

సాధారణంగా బ్యాంకుల్లో ఉండే లాకర్లను ఎవరైనా ఎందుకు వాడుకుంటారు..? విలువైన వస్తులు, పత్రాలు, ఆభరణాలు లేదంటే నగదు వంటివి ఉంటే లాకర్‌లో అయితే సేఫ్‌గా ఉంటాయని ఎవరైనా వాటిని లాకర్లలో దాస్తారు. అందుకు గాను లాకర్ సైజ్‌ను బట్టి బ్యాంకులు ఏడాదికి ఇంత అని చార్జి వసూలు చేస్తాయి. అయితే ఇంత వరకు బాగానే ఉంది. మరి దురదృష్టవశాత్తూ లాకర్‌లో వినియోగదారుడు దాచుకున్న వస్తువులు పోతేనో..? అంటే.. అవును, ఆ వస్తువులు పోతే.. ఇంకేముందీ.. అందుకు ఆ … Read more

ఆ షాంపూ బాటిల్ కొంటున్నారా..? అయితే మీరు 100 రూపాయలు నష్టపోతున్నట్టే..! ఎలాగో తెలుసా.?

సాధారణంగా మనం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎడా పెడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. అది తెలిసే ఖర్చు చేస్తాం. అయితే మనం తెలియకుండా కూడా ఎన్నో అనవసర ఖర్చులు పెడతాం. అదీ ముఖ్యంగా షాంపూ బాటిల్స్‌ విషయంలో. అవును, మీరు విన్నది నిజమే. ఏంటీ.. షాంపూ బాటిల్స్‌ అనవసరపు ఖర్చు ఎందుకు అవుతుంది. షాంపూ సాచెట్లు ఒకేసారి ఎక్కువ కొనకుండా ఎంచక్కా ఒకే బాటిల్‌ కొని … Read more

అరటిపండ్లు, కోడిగుడ్లతో మొక్కల పెంపకం… ఆశ్చర్యంగా ఉందా!? ఇలా త‌యారు చేయండి..!

అరటిపండ్లు, కోడిగుడ్లు… ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించి అద్భుతం చేయ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొక్కలను పెంచాలంటే … Read more

చంద్రముఖి అసలు కథ ఇదేనా..? నిజంగా జ‌రిగిన స్టోరీనే మూవీగా తీశారా..?

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు ఠ‌క్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజని మ్యానరిజం, స్టార్ డం తోపాటు జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమా అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని అలాకుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు … Read more