కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..?

చాలామందికి కార్లంటే చాలా ఇష్టం..మార్కెట్లోకి వచ్చిన రకరకాల కార్లను కొంటూ ఉంటారు. కొన్ని కార్లలో అనేక ఫీచర్లు ఉంటాయి. కొన్ని కార్లలో తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో కూడా కార్లలో అనేక మోడల్స్ వచ్చాయి. ఇందులో కార్ల వెనుక భాగంలో ప్రత్యేకమైనటువంటి ఉంటాయి.. అందులో LXI, ZXI, VXI అనేచిహ్నలను మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో XI అంటే పెట్రోల్ ఇంజన్ అని అర్థం..ZI అంటే అది డీజిల్ అని అర్థం. ఇందులో ముఖ్యంగా LXI … Read more

Optical illusion: ఈ ఫోటోలో ఉన్న ఏనుగు మీరు కనిపెట్టగలరా.. సాధ్యమవుతుందా..?

ఆప్టికల్ ఇల్యూజన్ అనేది మన కంటికి మరియు మెదడుకు మేత లాంటిది. కొన్ని రకాల ఆప్టికల్స్ ఇల్యూజన్స్ మెదడును పరీక్షించడంలో ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా మీ స్వభావం, లక్షణాలు ఎలాంటివో కూడా తెలుసుకోవచ్చు. ఇది గత దశాబ్ద కాలం నుంచి ప్రాచుర్యం పొందాయి. నేటికి కూడా ప్రాచుర్యం లోనే ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఎలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోస్ కనబడిన వెంటనే షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది మీరు కనిపెట్టగలరా అని … Read more

ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాల‌ని అనుకుంటున్నారా..? అయితే త‌ర‌చూ రెడ్ వైన్ తాగండి..!

రోజు వైన్ తాగడమా? ఇంకేమన్నా ఉందా? వైన్ తాగితే లివర్ చెడిపోతుంది.. అది చెడిపోతుంది.. అని డాక్టర్లు భయపెట్టిస్తుంటారు.. మీరేంది రోజూ రాత్రి వైన్ తాగండి.. ఎప్పుడూ యవ్వనంగా ఉండండి అని మాట్లాడుతున్నారు.. అని అంటారా? కాస్త మేం చెప్పేది పూర్తిగా వినండి.. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. వైన్ చాలా రోగాల బారి నుంచి కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది. అయితే.. ఏది పడితే ఆ వైన్ తాగడం కాదు.. బ్లాక్ బెర్రీ, ఓట్స్ లాంటి వాటితో … Read more

మీకు పీడ‌క‌లలు త‌ర‌చూ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు. వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు. పెద్దలైతే పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం. రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి పడుకుంటే ఏవేవో సంబంధం లేని పీడకలు వెంటాడుతుంటాయి. కళ్లు తెరిచేసరికి కొన్ని గుర్తుంటాయి. … Read more

రోజూ రాత్రి యాల‌కుల‌ను తింటే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటార‌ట‌..!

యాల‌కులు కేవ‌లం సువాస‌న కోసం మాత్ర‌మే కాదు.. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్యల నుంచి మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేయ‌డానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిని చాలా మంది వంట‌లు, టీలో వేసుకుని తీసుకుంటుంటారు. అయితే యాల‌కులు శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు కూడా అమోఘంగా ప‌నిచేస్తాయ‌ని.. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. మ‌రి యాల‌కుల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. యాల‌కులు ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఒత్తిడి, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను దూరం … Read more

ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందో తెలుసా..? లిస్ట్‌లో టాప్ వ‌చ్చింది ఏదంటే..?

మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ప‌లు ర‌కాల సంస్థ‌లు మ‌న‌కు పెట్రోల్‌ను పంపుల్లో విక్ర‌యిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు త‌మ‌కు న‌చ్చిన పెట్రోల్‌ను టూవీల‌ర్ల‌లో కొట్టిస్తుంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఆలోచ‌న వ‌చ్చిందా.. ఏ సంస్థ‌కు చెందిన పెట్రోల్ మ‌న‌కు ఎక్కువ మైలేజీని ఇస్తుంది..? అని. అవును, వారు కూడా సరిగ్గా ఇదే ఆలోచ‌న చేశారు. ఇంకేముంది.. భిన్న ర‌కాల కంపెనీల‌కు చెందిన పెట్రోల్‌ల‌ను ఒక టూవీల‌ర్ లో పోసి మైలేజ్ ఎంత … Read more

బంగారంపై మీరు డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

బంగారం విలువ రోజు రోజుకీ ఎలా పెరిగిపోతుందో అంద‌రికీ తెలిసిందే. క‌నుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును బంగారంపై పెట్టుబ‌డిగా పెడుతున్నారు. లాభాల‌ను గ‌డిస్తున్నారు. ఇక శుభ కార్యాల స‌మ‌యంలో బంగారం కొన‌డం స‌రేస‌రి. దీంతో భార‌తీయులు ఏటా బంగారాన్ని విప‌రీతంగా కొనాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు నానాటికీ ఆకాశం వైపు ప‌రుగులు పెడుతూనే ఉన్నాయి. అయితే డబ్బు పొదుపు చేసుకునే వారు అనేక ర‌కాలుగా పొదుపు చేయ‌వ‌చ్చు. వాటిల్లో బంగారంపై పెట్టే పెట్టుబ‌డి … Read more

Atal Pension Yojana : రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. నెల‌కు రూ.5000 పొంద‌వ‌చ్చు..!

Atal Pension Yojana : కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం కొత్త‌గా యునిఫైడ్ పెన్ష‌న్ స్కీమ్ (UPS) ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (NPS) అందుబాటులో ఉంది. అయితే ఉద్యోగుల డిమాండ్ మేర‌కు కేంద్రం దిగి వ‌చ్చింది. దీంతో ఓ వైపు యూపీఎస్‌తోపాటుమ‌రో వైపు ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా కొన‌సాగుతుంద‌ని, ఎవ‌రికి న‌చ్చిన స్కీమ్‌లో వారు త‌మ డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చ‌ని తెలియ‌జేసింది. … Read more

ఈ 3 నియమాలు పాటించండి….అప్పుల బాధనుండి బయటపడండి.!?

ఎంత కష్టపడ్డా..రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాాయా? సంపాదించింది మొత్తం మన చేతికి రాకుండా పోతుందా? అయితే మేము చెప్పిన ఓ వారం రోజులు చేస్తే చాలు….మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్దిస్తాయి . ఇది పూరాతాన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం. తప్పనిసరిగా నమ్మాలని ఏం లేదు…నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో … Read more

స్టీవ్ జాబ్స్ 6 నెల‌ల‌కు ఓ సారి కార్లు మార్చేవాడు? ఎందుకో తెలుసా??

ఐఫోన్‌, ఐప్యాడ్ వంటి గ్యాడ్జెట్ల‌ను త‌యారు చేసే యాపిల్ సంస్థ గురించి తెలుసు క‌దా..! దాని గురించి తెలియ‌ని వారుండ‌రు. అయితే దాని వ్య‌వ‌స్థాప‌కుడైన స్టీవ్ జాబ్స్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆ సంస్థను విజ‌య‌ప‌థంలో న‌డిపించేందుకు తీవ్రంగా శ్ర‌మించాడాయ‌న‌. ఆయ‌న 2011లో చనిపోయారు. అయిన‌ప్పటికీ ఆయ‌న త‌యారు చేసిన ఐఫోన్ నేడు స్మార్ట్ ఫోన్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అయితే స్టీవ్ జాబ్స్ గురించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే… స్టీవ్ జాబ్స్ … Read more