అనారోగ్యాల‌ను దూరం చేసే ఔష‌ధ కార‌కం యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌..!

స్వ‌ల్ప అనారోగ్యం క‌లిగిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు వెళ్లో లేదంటే ఇంట్లోనే ఉన్న ఇంగ్లిష్ మందుల‌ను వేసుకోవ‌డం మ‌న‌కు ప‌రిపాటి. కానీ వాటిని ప‌దే ప‌దే వాడ‌డం, అందులోనూ డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండానే ఉప‌యోగించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కూడా తెలుసు. అయినా వాటిని వాడ‌కుండా ఎవ‌రూ ఉండ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వాటి జోలికి పోకుండా మ‌న‌కు క‌లిగే చిన్న‌పాటి అనారోగ్యాల‌ను కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వెనిగ‌ర్ సాధార‌ణ … Read more

ఇంజనీరింగ్ చదువుదామని అనుకుంటున్నారా? అయితే ఆటానమస్ విద్యా సంస్థల్లో చదివితే వచ్చే లాభాలేంటి?

దేశంలో ప్రస్తుతం విద్యార్థులకు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాధారణంగా దేశంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి. కానీ ఆటానమస్ కాలేజీలు మాత్రం స్వతంత్రంగా పనిచేస్తాయి. అందుకనే వాటికి ప్రాముఖ్యత పెరుగుతోంది. కాలేజీల్లో అందుబాటులో ఉండే బోధన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పాలనా సౌకర్యం తదితర అనేక అంశాల ఆధారంగా కాలేజీలకు ఆటానమస్ స్టేటస్ ను ఇస్తారు. అయితే విద్యార్థులకు … Read more

పెళ్ల‌యినా పిల్ల‌ల్ని క‌న‌కుండా త్యాగం చేసిన న‌టులు వీరే..!

సినీ స్టార్స్ అంటేనే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అనుకుంటారు చాలా మంది.. కానీ ఇది ఒక వైపు మాత్రమే.. ఎంత స్టార్ డం వచ్చిన ఎంత సంపాదించినా కానీ వారి జీవితంలో ఆటుపోట్లను అనేవి తప్పనిసరిగా ఉంటాయి.. ఎవరూ ఊహించని విధంగా త్యాగాలు కూడా ఉంటాయి. అలా వారి జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సినీ స్టార్స్ త్యాగాలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం.. త్యాగం అంటే మామూలు త్యాగం కాదు పెళ్లై … Read more

“సర్కారు వారి పాట” సినిమా ఫ్లో ను, దెబ్బతీసిన సన్నివేశం గురించి తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన హిట్ సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్ వారి పాట’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా, … Read more

ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది..!

కరోనా మహమ్మారి అయ్యి అందర్నీ ఎలా భ‌య పెట్టిందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికీ ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవ‌డం కోసం చూస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఈ సందర్భంలో ఎంతో ముఖ్యం కూడా. రోగ నిరోధక శక్తి కనుక పెరిగితే కరోనాయే కాదు, ఇత‌ర ఏ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు. మీరు కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అనుకుంటున్నారా…? ఎక్కడికి వెళ్లడం అవసరం లేదు, కేవలం ఇంట్లోనే … Read more

ప్రాణాలు తీసే హెప‌టైటిస్‌.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

జీవ మానవాళి పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు, వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. భయంకర వైరస్ లు పుట్టుకొచ్చి ప్రాణాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కూడా అలాంటిదే. అలాగే ప్రాణాంతకమైన రోగాల్లో హైపటైటిస్ ఒకటి. ఈ వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాలేయంలో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ప్రస్తుత తరణంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా … Read more

దాల్చిన చెక్క పొడిని రోజూ తింటే ఇన్ని లాభాలా..?

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నోటి దుర్వాసనతోపాటు సువాసన, రుచిని అందిస్తుంది. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. తిన్నప్పుడు తియ్యగా.. ఈ తర్వాత ఘాటును అందిస్తుంది. గరం మసాలాల్లో ఇది ప్రత్యేకం. దాల్చిన చెక్కను ఎక్కువగా బిర్యానీ, పలావు వంటి వంటకాల్లో దీన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. అయితే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటకాల్లో దాల్చిన చెక్కను పక్కన పడేస్తున్నారా.. దీన్ని తినడం లేదా.. … Read more

విదేశీ భాష‌ను నేర్చుకోండి.. నెల నెలా ల‌క్ష‌లు సంపాదించండి…!

ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు కాలం లేదు. కాలం వేగంగా మారుతోంది. దీంతో అన్ని రంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా మ‌న‌కు వేగంగా సేవ‌లు కూడా అందుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఏ రంగం చూసినా అందులో ఉద్యోగాల ప‌రంగా అయితే చాలా పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. అత్తెస‌రు మార్కులతో పాస్ అయితే అస‌లు జాబ్ మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. అంత‌టి పోటీ ఉద్యోగ రంగంలో ఉంది. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఒక్క రంగం అనే కాకుండా చాలా రంగాల్లో … Read more

LIC Jeevan Anand Policy : LIC లో రూ.45 పొదుపు చేస్తే రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

LIC Jeevan Anand Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన‌, న‌మ్మ‌ద‌గిన బీమా సంస్థ‌గా పేరుగాంచింది. LIC లో చాలా మంది వినియోగ‌దారులు ఉన్నారు. LIC దేశంలోని ప్ర‌జ‌ల కోసం అనేక బీమా ప‌థ‌కాల‌ను అందిస్తోంది. అయితే వాటిల్లో LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీ కూడా ఒక‌టి. దీంట్లో మీరు రూ.45 పొదుపు చేస్తే చాలు, మెచూరిటీ తీరాక ఏకంగా రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఇక ఇది ఎలాగో … Read more

Post Office Rs 500 Schemes : నెల‌కు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Post Office Rs 500 Schemes : స‌మాజంలో ఉన్న అంద‌రూ డ‌బ్బు సంపాదిస్తారు. అలాగే సంపాదించే డ‌బ్బును పొదుపు చేయాల‌ని కూడా చూస్తుంటారు. త‌మ‌కు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయ‌గ‌లిగితే అది భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ప‌నిచేస్తుంద‌ని భావిస్తారు. అందుక‌నే చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అనేక ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక పోస్టాఫీస్‌లోనూ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు ప‌లు … Read more