“అనుష్క” గురించి చాలామందికి తెలియని 15 ఆసక్తికర విషయాలివే..!

‘ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. ‘భాగమతి’ అడ్డా.. అంటూ ..భాగమతిగా అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా అనుష్కే..ఒక అరుంధ‌తి, ఒక రుద్రమదేవి, ఒక సైజ్ జీరో.. అనుష్క ఏది చేసినా ఢిఫరెంటే.. అసలు అనుష్క సినిమా కెరీర్ ఎలా ప్రారంభమయింది…ఇక్కడివరకూ ఎలా వచ్చింది..ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన … Read more

వ్యోమగాములు ఆ డ్రెస్ వేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా?

విశ్వం ఒక అంతు ప‌ట్టని అద్భుతం. అందులో అంత‌రిక్షం మ‌హా అద్భుతం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప‌రీశోధ‌న‌లు చేస్తున్నా అంతు ప‌ట్ట‌ని ర‌హ‌స్యాలు ఇంకా కోకొల్ల‌లు. చాలా మందికి కలిగే డౌట్ ఏంటంటే….అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఓ ప్రత్యేకమైన డ్రెస్( స్పేస్ సూట్) ను ధరిస్తారెందుకు? అలా ఎందుకు ధరించాలి? ఆ డ్రెస్ లేకుండా అంతరిక్షంలోకి వెళితే ఏమవుతుంది?? వీటన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలోకి వెళ్లడం …అంటే భూ … Read more

మంచుకొండలు మధ్య “ఎర్రటి రక్తపు జలపాతం”…ఆ ప్రదేశంకి రాగానే నీరు ఎర్రగా ఎలా మారుతుందో తెలుసా..?

అంటార్కిటికాలోని రక్త జలపాతం గుట్టువిప్పారు సైంటిస్టులు. వందేళ్లుగా అంతుచిక్కని రహస్యంగా ఉన్న దీన్ని రహస్యాన్ని ఛేదించారు. మంచు కొండల మధ్య ఎర్ర రంగులో ప్రవహిస్తున్న జలపాతం సీక్రెట్ తెలుసుకున్నారు వర్సిటీ ఆఫ్‌ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్‌ శాస్త్రవేత్తలు. తూర్పు అంటార్కిటికాలోని ఈ ‘రక్త జలపాతాన్ని’ 1911లో గుర్తించారు. ఈ జలపాతం నీటిలోని ఇనుము గాలితో కలసినపుడు నీటి రంగు ఎరుపులోకి మారుతోందని, తద్వారా ఎరుపు రంగులో జలం ప్రవహిస్తోందని తమ పరిశోధనలో తేలిందని యూఏఎఫ్‌కు చెందిన క్రిస్టినా తెలిపారు. … Read more

మహేష్ బాబు నుంచి మృణాల్ వరకు వైజయంతి బ్యానర్ పై వచ్చిన స్టార్ నటుల లిస్ట్..!!

తెలుగు ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్ కు చాలా పేరుంది.. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో నటించని హీరోలు అంటూ లేరు. అలాగే ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు అంటే జనాల్లో కూడా భారీగా అంచనాలు ఉంటాయి.. అప్పట్లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి తాజాగా వచ్చిన దుల్కర్ వరకు ఈ బ్యానర్ లో నటించని స్టార్లు అంటూ లేరు. అయితే ఈ బ్యానర్ ద్వారా అనేక హీరో హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. … Read more

ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా హిందూ దేవాలయల్లో ధ్వజస్తంభాన్ని చాలా ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. దేవాలయాల్లో గర్భగుడిని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయం గానూ భావిస్తారు. ఆలయంలో మూల విరాట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ ఏమిటి ఆలయంలో ధ్వజస్తంభం లేకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. మన పెద్దవారు ఏది చేసినా దాని వెనక ఎంతో సైన్సు,అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. దేవాలయాల్లో ధ్వజ స్తంభాల‌ స్థాపన … Read more

మంచి భర్తలకు ఉండే 5 లక్షణాలు ఇవేనట…! మరి మీలో ఉన్నాయా..?

మగవాడు మంచి భర్త అని విశ్లేషించడానికి ఎన్నో సందర్భాలు ఉపయోగపడుతుంటాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కన పెడితే ఆడవాళ్లు, ఎక్కువగా తమ స్వభావం కన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని సైకాలజిస్టులు చెప్తారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని ఎన్నో స్టడీల‌లో తేలింది. కాబట్టి తమ ముప్పావు జీవితాన్ని పంచుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. #అండగా నిలబడేవాడు.. ఈ కాలంలో … Read more

వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరం కొవ్వును మెషిన్‌లా క‌రిగిస్తుంది..!

మ‌న శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే.. అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు.. ప‌లు ర‌కాల పోషకాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే.. దాంతో శ‌రీర మెట‌బాలిజం బాగా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో శరీరం అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రిగి, అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. మ‌రి మెట‌బాలిజంను పెంచే ఆ ఆహారాలు ఏమిటో … Read more

కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే చాలు..మీ ముఖంలో కాంతి పెరుగుతుంది..!

కుంకుమ పువ్వు అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది గర్భిణీ స్త్రీలు. గ‌ర్భంతో ఉన్నపుడు వారు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వలన పిల్లలు మంచి రంగులో పుడ‌తారని నమ్మకం. అంతేకాకుండా ఈ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. అయితే ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో అప్లయ్ … Read more

కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం. వయసు, జీవనశైలి లేదా ఇతర కారణాల వల్ల చాలా మందికి తరచుగా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కనిపిస్తుంది. వారి వయస్సు పెరిగి ఎముకలు అరగటం వల్ల ఈ సమస్య ఏర్పడేది. మోకాలి నొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి క్రీమ్స్ ని వాడుతాము. అయితే ఈ సమస్యకు ఇంట్లోనే ఒక … Read more

Pradhan Mantri Kisan Maandhan Yojana : రైతుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.3000 పెన్ష‌న్ ఇలా పొందండి..!

Pradhan Mantri Kisan Maandhan Yojana : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. వృద్ధులు, మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల కోసం అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రైతుల‌కు కూడా కేంద్రం ప్ర‌ధాన మంత్రి కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న (PMKMY) అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన రైతులు నెల‌కు రూ.3000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. … Read more