Sudha Iniya Organics : రూ.2000తో వ్యాపారం మొద‌లు పెట్టిన ఈమె ఇప్పుడు నెల‌కు ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

Sudha Iniya Organics : క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌నే త‌ప‌న ఉండాలేకానీ మీ ద‌గ్గ‌ర డ‌బ్బు ఎంత ఉన్నా సరే దాంతో చిన్న‌పాటి వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో నూత‌న మెళ‌కువ‌ల‌ను తెలుసుకుంటూ కాలానుగుణంగా వ్యాపారం కొన‌సాగిస్తే అది లాభాల బాట ప‌డుతుంది. దీంతో ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను నెల నెలా సంపాదించ‌వ‌చ్చు. అవును, స‌రిగ్గా ఆ మ‌హిళ కూడా ఇదే చేస్తోంది. ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రు.. ఆమె ఏం చేస్తుంది.. ఎలా వృద్ధిలోకి వ‌చ్చింది.. అన్న వివ‌రాల‌ను … Read more

How To Get PAN Card : మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా పొందండి..!

How To Get PAN Card : ప్ర‌స్తుత త‌రుణంలో PAN కార్డ్ ఉండ‌డం ఎంతో ఆవ‌శ్య‌కం అయింది. మ‌నం ట్యాక్స్ క‌ట్టాల‌న్నా లేదా బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల‌న్నా PAN ను అడుగుతారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు PAN కార్డు పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఇంత‌కు ముందు PAN కార్డు పొందాలంటే చాలా త‌తంగం ఉండేది. కానీ ఇప్పుడలాంటి అవ‌సరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా … Read more

రోజూ ప‌డుకునే ముందు ఓ గ్లాస్ వేడి నీటిలో…ఈ పొడిని క‌లుపుకొని తాగితే ఏ వ్యాధీ మీ దరిచేర‌దు.

లావుగా ఉన్నారా? అజీర్తి స‌మ‌స్యా? మైండ్ అండ్ బాడీ బ‌ద్ద‌కంగా ఉందా? మ‌ల‌బ‌ద్ద‌కం వేధిస్తుందా? అయితే ఇలాంటి ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఔష‌ధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌లు వాడితే చాలు మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి నెట్టివేయ‌బ‌డ‌తాయి. కావల్సిన ప‌దార్థాలు: మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, న‌ల్ల జీల‌క‌ర్ర‌- 50 గ్రాములు. త‌యారీ విధానం: పై మూడు ప‌దార్థాల‌ను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి, … Read more

భోజనం చేశాక ఎట్టి ప‌రిస్థితిలో చేయ‌కూడ‌ని ప‌నులు..!

భార‌త‌దేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్ర‌సాంకేతికత అభివృద్ది చెంద‌ని స‌మ‌యంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్బుతాలను తెలియజెప్పింది ఆయుర్వేదశాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజ‌నం చేసాక కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని బల్ల గుద్ది చెపుతోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించ‌డ‌మే కాదు శ‌రీరానికి ప్ర‌మాదం అని కూడా హెచ్చ‌రిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం. భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిల్లో పండ్లు తిన‌కూడ‌దు. … Read more

అన్నం కుడిచేత్తోనే ఎందుకు తినాలి? కుడిచేత్తో తినడం వల్ల కలిగే లాభాలేంటి?

మనిషి జీవనానికి’ఆహారం’ తీసుకోవడం ఎంతో ఆవశ్యకం.శరీర పెరుగుదలకు,కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి…ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్తోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారంతో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరు తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా ‘కుడి చేత్తో తినడం’ వెనుక మాత్రం హిందూ సాప్రదాయంలో ఆయుర్వేద … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయిన‌ట్లే..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యంత్రం ఏంటో తెలుసా..? మన బాడీ.. ఏదో సినిమలోని డైలాగ్ అయినప్పటికీ అది నిజంగా నిజం. ఏ మెషిన్ కూడా మన బాడీ కంటే ఖరీదైనది కాదు. అలాగే ఏ మెషిన్ కయినా వాటి భాగాలు పోతే మళ్ళీ కొత్త భాగాలు తెచ్చుకోవచ్చు. కానీ మన శరీరానికి అలా కాదు. అందుకే ప్రతీ భాగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మన శరీరానికి కావాల్సిన ఇంధనం సరిగ్గా అందుతుందా లేదా … Read more

నాన్‌వెజ్ తిన‌డం పూర్తిగా మానేస్తే.. మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌న దేశంలో వెజ్‌, నాన్ వెజ్.. రెండు ర‌కాల ఆహార ప‌దార్థాలు తినే వారున్నారు. అందులో భాగంగానే ఎవ‌రైనా.. రోజూ త‌మ‌కు న‌చ్చిన ఆహారాల‌ను లాగించేస్తుంటారు. కొంద‌రు వారానికి ఒక‌సారో, రెండు సార్లో నాన్‌వెజ్ తింటే.. ఇంకా కొంద‌రికైతే రోజూ నాన్ వెజ్ తిన‌న‌ది ముద్ద దిగ‌దు. ఇక కొంద‌రు కేవ‌లం వెజ్ మాత్ర‌మే తింటుంటారు. అయితే నాన్‌వెజ్ తినేవారు పూర్తిగా దాన్ని మానేసి శాకాహారులుగా మారితే మ‌న శ‌రీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు … Read more

స‌రిగ్గా నిద్ర పోతున్నారా.. లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!

చాలా మంది వేళకి తింటున్నామా సరిగ్గా నిద్ర పోతున్నామా అనేవి పట్టించుకోరు. ఇది కేవలం చిన్నవే అని వీటిని కనీసం లెక్క చేయరు. కానీ వేళకు తినడం సరిగ్గా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే తిండి నీరు అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి వీటన్నిటిని సక్రమంగా ఉంచుకోవాలి. అయితే దీని వల్ల ఏం లాభం కలుగుతుంది అనుకుంటున్నారా..? మరి ఆలస్యం … Read more

చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన 5 సినిమాలు ఇవే!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. త్వ‌ర‌లో ఆయన ‘విశ్వంభ‌ర‌’ గా తెలుగు ప్రేక్షకులను పలకరించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతులు పక్కన పెడితే చిరంజీవి కెరీర్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా పలు కారణాల వలన … Read more

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. అయితే ఈ చిత్ర పరిశ్రమలో ఇప్పటి తరం హీరోలు చాలా మంది మంచి మంచి చదువులు చదివి చివరికి సినిమాల్లోకి వచ్చారు. అలాగే వారసత్వంగా కూడా కొంత మండి హీరోలు, హీరోయిన్లు కూడా పరిశ్రమలోకి వచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనబడటానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా … Read more