తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది.. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు.. మరి ఆ హీరోలు ఎవరో మనమూ ఓ లుక్కేద్దాం.. 1970లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు. 1964లో సీనియర్ ఎన్టీఆర్ న‌టించిన‌ … Read more

పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!

మన భారతదేశంలో పూజలు పునస్కారాలు అనేది చాలావరకు నమ్ముతారు. ఇందులో భాగంగా బ్రాహ్మణుల కైతే అనేక కట్టుబాట్లు ఉంటాయి. వారి యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. వీరు మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలు తీసుకోరు.. మరి ఈ ఆహార పదార్థాలను ఎందుకు నిషేధిస్తారో ఓ సారి చూద్దాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం తినే ఆహారాన్ని సామాజికం, రాజాసికం, సాత్వికం అనే మూడు భాగాలుగా విభజించారు. వారు … Read more

ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఇలా తినండి.. అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవీ ఉండ‌వు..!

వేసవి కాలం అంటేనే మామిడి కాయల సీజన్ అని అందరికి తెలుసు. అయితే మామిడి పండ్లను తినడానికి అందరు ఇష్టపడతారు. లేదా మామిడి జ్యూస్ లు తాగుతారు. కాని పచ్చి మామిడి కాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పచ్చి మామిడి కాయ పచ్చడి చేయటానికి లేదా పప్పులో వేసుకోవడానికి వాడతారు. మామిడి మన ఆరోగ్యాన్ని చాలా బాగా రక్షిస్తుంది. పచ్చి మామిడి మన శరీరం లో జీవక్రియల‌ను వేగవంతం చేసి ఎక్కువ … Read more

అధిక బ‌రువును త‌గ్గించే తేనె.. ఎలా తీసుకోవాలంటే..?

తేనెలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుకే పురాతన కాలం నుంచి తేనెను ప‌లు ఔష‌ధాల త‌యారీలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాల్లో ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం. తేనెను అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు మంచి ఔష‌ధంగా వాడ‌వ‌చ్చు. మ‌రి అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే.. తేనెను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ … Read more

వాము టీ తాగితే ఎన్నో లాభాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు మాయం..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పోపు దినుసుల్లో వాము కూడా ఒక‌టి. దీని రుచి కారంగా, ఘాటుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వాము మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉపశ‌మ‌నం క‌లిగిస్తుంది. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, హైబీపీ, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. ఏవైనా స‌రే.. వామును వాడితే త‌క్ష‌ణ‌మే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి మ‌న‌కు విముక్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే వాము సర్వ‌రోగ నివారిణి కూడా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. … Read more

ఏయే ఆల్క‌హాల్ డ్రింక్స్‌ను తాగితే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయో తెలుసా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆ అల‌వాటును చాలా మంది మానుకోలేరు. కొంద‌రు ఆల్క‌హాల్‌ను లిమిట్‌లో తీసుకుంటే కొంద‌రు రోజూ అదే ప‌నిలో ఉంటారు. సరే… ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ బీర్‌, విస్కీ, వోడ్కా, వైన్‌, బ్రాందీ… ఇలా ఆల్క‌హాల్‌లో ఉన్న ఒక్కో ర‌కం డ్రింక్‌ను మితంగా తీసుకుంటే దాంతో ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తేలిన నిజం. ఇంత‌కీ ఆ ప్ర‌యోజ‌నాలేంటో, … Read more

హాయ్ మెసేజ్‌తో.. గృహిణి జీవితం కల్లోలం..! అలాంటి మెసేజీలు వచ్చినప్పుడు జాగ్రత్తపడండి.! లేదంటే.?

భార్యాభర్తల మద్య చిచ్చు పెడుతున్న వాటిలో ప్రధమ స్థానం మొబైల్ ఫోనే దే.నేడు ప్రతి ఒక్కరూ మొబైల్లో మునిగిపోయి తమ పక్కనున్నవారిని పట్టించుకోకపొవడం పరిపాటి అయింది.సోషల్ మీడియా స్నేహాలు కాపురాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.ఇంటర్నెట్ ప్రపంచాన్ని మంచికి వినియోగించుకునే వారికన్నా చెడు వినియోగమే ఎక్కువవుతుంది.ఇదే క్రమంలో ఒక చిన్న మెసేజ్..ఒక గృహిణి జీవితాన్ని నాశనం చేసింది..ఎలాగో మీరే చదవండి. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ (పేరు మార్చాం) డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను … Read more

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

పెళ్లంటే నూరేళ్ల పంట. కష్టం అయినా సుఖం అయినా చచ్చేంత వరకు భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి ఉండాలి. ఇది కదా జీవితం అంటే.. కాని ఈ మధ్య పెళ్లిళ్లన్ని పెటాకులు అవుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే వివాహేతర సంబంధాలు. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. తమ దాంపత్య జీవితంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు … Read more

పోలీసుల ఎడమ భుజానికి ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?

సాధారణంగా మనం చూసినట్లయితే పోలీసులకి, ట్రాఫిక్ పోలీసులకి ఎడమ భుజానికి ఒక తాడు లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా మీరు దానిని గమనించారా? ఎందుకు ఆ తాడు ఉందని అనుకున్నారా? కానీ అర్థం కాలేదా? అయితే ఇక్కడ క్లారిటీగా పోలీసులకి తాడు ఎందుకు ఉంటుంది అనేది వివరించడం జరిగింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పోలీసులకి, ట్రాఫిక్ పోలీసులకి ఎడమవైపు భుజానికి తాడు లాంటిది ఉంటుంది. ఎందుకు అసలు ఈ తాడు … Read more

శఠగోపం తల పైన ఎందుకు పెడతారో తెలుసా..?

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనదని అర్థం. ఈ శఠగోపం దేవాలయంలోని దేవుడు లేదా దేవత యొక్క ప్రతిరూపం అని భావిస్తారు. గుడికి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు ఆలయంలో ఉండేటటువంటి దేవున్ని తాక డానికి వీలు ఉండకపోవచ్చు. అందుకే పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, తర్వాత శఠగోపాన్ని తీసుకువచ్చి ఆ తలపై పెట్టి ఆశీర్వదిస్తారు. ఇది తలపై పెట్టడం వల్ల వారిలో ఉండేటటువంటి చెడు ఆలోచనలు,మోస బుద్దులు నశిస్తాయని అంటుంటారు. ఈ శఠగోపాన్ని కొంతమంది శట గోప్యం, శడ … Read more