ఎండ వ‌ల్ల చ‌ర్మం రంగు మారుతుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

వేసవిలో అందరు వడదెబ్బ నుండి తట్టుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఈ మూడు, నాలుగు వారాల్లో భానుడి భగ, భగలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బయటికి వెళ్ళే ప్రయత్నాలు మానేసి లేదా పనులన్నీ వాయిదా వేసుకొని ఇంటి పట్టునే కూర్చుని ఉండలేము కదా. నీళ్ళు బాగా తాగి వెళితే వడదెబ్బ ని నివారించడం సాధ్యపడుతుంది. కాని ఎండకి చర్మం రంగు మారుతుంది. ఇంకా చర్మం ఎర్రగా మండుతుంది. వీటన్నిటి నుండి చర్మాన్ని రక్షించటానికి చిన్న … Read more

మీ వ‌య‌స్సు 40 దాటిందా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన సూత్రాలు..!

వయస్సు నలభై దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు.. రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండిపదార్థాలు. … Read more

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా? అక్షయ తృతియకు బంగారానికి లింకేంటి?

హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.1) ఉగాది. 2) అక్షయ తృతియ 3) విజయదశమి. అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత.. వేద వ్యాసుడు అక్షయ … Read more

అక్బర్ తో యుద్ధం చేసిన “హేము” గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు ! అసలు “హేము” ఎవరు?

రెండో పానిప‌ట్టు యుద్ద స‌మ‌యం… అక్బ‌ర్ V/s హేమూ ల మ‌ధ్య భీక‌ర యుద్దం…. హేమూ ఢిల్లీ పాల‌కుడు అదిల్ షాకు ప్ర‌ధాని…అక్బ‌ర్ ఢిల్లీని గెలిచి త‌ద్వారా ఆఖండ భార‌తాన్ని గెల‌వాలని ఉవ్విళ్లూరుతున్న యువ‌రాజు..! మొఘ‌ల్ సేన‌కు హేమూ సేన‌ల‌కు మ‌ధ్య యుద్దం స్టార్ట్ అయ్యింది. పానిప‌ట్టు వ‌ద్ద‌ త‌న ఏనుగు “హ‌వాయి” మీద ర‌ణ‌తంత్రం న‌డుపుతున్నాడు హేమూ…. హేమూ కు భ‌య‌ప‌డి… పానిప‌ట్టుకు 12 కిలోమీట‌ర్ల దూరంలో….500 మంది సైనికులను త‌న‌ చుట్టూ ర‌క్ష‌ణ‌గా పెట్టుకొని … Read more

వేడి ఎక్కువగా ఉందని “ఏసీ” కి బాగా అలవాటు పడిపోతున్నారా?…అయితే ఈ ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టే!

వేసవికాలం స్టార్ట్ అయింది… స్టోర్ రూంలో బూజు పట్టిన కూలర్ లు బైటికి తీసి వాడినా వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది.. ఎండకి తట్టుకోవడం కన్నా ఇఎమ్ ఐ లు కట్టుకుని ఎసి కొనుక్కొవడం బెటర్ అని చాలామంది ఆలోచన.. వేడెక్కువగా ఉందని ఎసిని పెంచేయడం, వేడికి తట్టుకోలేక గంటలు గంటలు ఎసిలోనే గడపడం చేస్తున్నారా..అయితే మీ చేతులారా మీరే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు… ఇంకా చెప్పాలంటే మీ ప్రాణాలకి మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు…అవునండి నిజం… ఎక్కువసేపు ఎసి … Read more

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

శనివారం రోజు వచ్చిందంటే చాలు ఇనుము, నూనె, నువ్వులు అసలు కొనకూడదని పెద్దలు అంటుంటారు.. దానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు కానీ ఆ రోజు ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటారు.. మరి ఏంటో ఒకసారి చూద్దాం.. పూర్వకాలంలో శనివారం రోజు పని దినం ఉండేది కాదు. ఆదివారం రోజు పని చేసేవారు. ఈ విధంగా చాలా మంది నాన్ వెజిటేరియన్, తాగేవాళ్ళు శనివారం ఉపయోగించుకునేవారు. ఎందుకంటే శని అనేది మందగమనం, అన్ని గ్రహాలు సంవత్సరం … Read more

దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..?

సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. వారి ప్రేమకథకు అందులో ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఆ అడ్డును దాటుకొని చివరికి వారు కలుస్తారా, పెళ్లి చేసుకుంటారా, చివరికి ఏం జరుగుతుంది అనే బేస్ మీద మన లవ్ స్టోరీ లన్ని సెన్సేషన్ హిట్ కొట్టాయి.. ఇందులో కొన్ని ప్రేమ కథలు క్లాస్ ప్రేమకథలు గా నిలిచాయి. ఇందులో అప్పుడు దేవదాసు నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం వరకు వచ్చిన ప్రేమ కథలు ఏంటో … Read more

జీవితంలో పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు..!

సాధారణంగా మనిషి జీవితంలో ఎదగాలంటే చాలా సూత్రాలు పాటించవలసి ఉంటుంది. కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి జీవితంలో అనేక సమస్యల పాలవుతారు. అయితే మన లైఫ్ లో పొరపాటున కూడా కొన్ని విషయాలను ఇతరులకు చెప్పొద్దు. అవేంటో చూద్దాం.. మన జీవితంలో వచ్చే ఫైనాన్స్ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. వారు ఎవరైనా సరే. అయితే కొంతమంది మన దగ్గర వారే కదా, స్నేహితులే కదా అని చెబుతూ ఉంటాం. అయితే ఒక ఉదాహరణ ప్రకారం … Read more

దీన్ని రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు.. గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

సాధార‌ణంగా జామ పండు అంద‌రికి తెలిసిన‌వి, అందుబాటులో ఉండేవి. జామ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. అయితే జామకాయ‌లు మాత్ర‌మే కాదు జామ ఆకుల‌లో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల … Read more

ఈ ఒక్క పండు తింటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసినట్లు పోతుంది..!

డ్రాగన్‌ ఫ్రూట్‌ చూసేందుకు పింక్‌ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. ఇది డ్రాగన్‌ను పోలి ఉంటుంది కాబట్టి దానికా పేరు వచ్చింది. ఇది ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలో పండుతుంది. ఇక రుచి విషయానికి వస్తే కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. మరి డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి ఎంతమందికి తెలుసు..? ఈ మద్య ఈ పండు మార్కెట్‌లో కనిపిస్తుంది. అసలు డ్రాగన్‌ ఫ్రూట్‌ వల్ల లాభాలేంటో చాలామందికి తెలియదు. దీని … Read more