శృంగార సామర్థ్యాన్ని పెంచే కుంకుమ పువ్వు.. ఎలా తీసుకోవాలంటే..?
కుంకుమ పువ్వును సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు మాత్రమే తీసుకోవాలని చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వును ఎవరైనా వాడవచ్చు. అందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కుంకుమ పువ్వు చాలా ఖరీదైందే కానీ.. అది ఇచ్చే ప్రయోజనాలు చాలా విలువైనవి. కుంకుమ పువ్వు వల్ల మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అలాగే పలు ముఖ్యమైన పోషకాలు కూడా దాని వల్ల మనకు లభిస్తాయి. ఈ క్రమంలోనే కుంకుమ పువ్వును వాడడం వల్ల … Read more









