మనిషి చనిపోయిన తర్వాత మనమైతే పూడ్చడమో, కాల్చడమో చేస్తాం..కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారో తెలుసా..?

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పూడ్చడమో, కాల్చడమో చేస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల తంతు వింతవింతగా చేస్తారు. అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.! కొన్ని దేశాలల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు. ఇంకొన్ని దేశాలలో మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల భాగాన్ని వేరు చేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు.తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు. చనిపోయిన శవం వృధాకాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా … Read more

ఎన్ని జన్మలెత్తాక జీవం..మానవ జన్మ ఎత్తుతుంది. ( భగవత్ గీత చెప్పిన ప్రకారం.)

‘మ‌నిషి చనిపోయినా అత‌ని ఆత్మ చావదు. మోక్షం ల‌భించేంత వ‌ర‌కు ఆ ఆత్మ ఇత‌ర శ‌రీరాల్లో ప్ర‌వేశిస్తూ, బ‌య‌టికి వెళ్తూ, మ‌ళ్లీ లోపలికి ప్ర‌వేశిస్తూ ఉంటుంది. అలా మోక్షం ల‌భించాలంటే మాన‌వుడు ఎల్ల‌ప్పుడూ మంచి ప‌నులే చేయాలి. చెడు చేయ‌కూడ‌దు.’ అని హిందూ పురాణ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌లో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జ‌రిగిన స‌మ‌యంలో శ్రీ‌కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌ను అర్జునుడికి ఉప‌దేశిస్తాడు. దీంతో స‌త్యం తెలుసుకున్న అర్జునుడు యుద్ధం చేసి అందులో విజ‌యం సాధిస్తాడు. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లో పైన చెప్పిన … Read more

వివాహం అయిన 5 సంవత్సరాల తరువాత తన భర్తకు మ‌గ‌త‌నం లేదు అని తెలుసుకున్న.. ఓ భార్య అవేదన .!!

చిన్నప్పుడే నాన్న చనిపోయాడు.. నాన్నని ఫొటోలో చూస్తూ “మా నాన్న ఇంత అందంగా ఉండేవారా” అనుకుంటూ చూసేదాన్ని తప్పా నాన్న ఫొటో చూస్తూ ఏనాడు ఏడవలేదు, ఎందుకంటే అమ్మ వల్ల.. “నిజంగా మా ఎంత కష్టపడింది.!” ఇంజినీరింగ్ చేసి రెండు నెలల నుండి జాబ్ చేస్తుంటే అమ్మ కష్టం కన్నా తన ధైర్యం, నా కోసం వెలికితీసిన తనలోని తెగువ తెలుస్తుంది. నేను కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మకు అక్షరం ముక్క రాదు. మా దగ్గర … Read more

కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా! రాజమౌళి అక్కడి నుండి తీసుకున్నాడా?

ఆర్ఆర్ఆర్, ఈ సినిమా కథ, కంటెంట్, స్టార్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ప్రతిదీ మూవీని ఒక్కో మెట్టు పైకి ఎక్కించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రెపరెపలాడించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. ఆయన సంగీతం అందించిన … Read more

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే..!

తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు సి.అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి … Read more

సినిమాల్లో “వకీల్ సాబ్” లుగా నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది. తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి. దాంతో ఆ లాయర్ జాబ్ కి ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది. అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి, లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట. అలా వకీల్ సాబ్ … Read more

ఆరోగ్యానికి వంట ఇంటి చిట్కాలు …!

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు అందరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి కూడా మందుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాని మన ఇంట్లో ఉండే మనం రోజు ఆహారంలో ఉపయోగించే వాటితోనే ఈ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు చూద్దాం. ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడికి, పని వలన కలిగిన అలసటకి చాలా మందికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఉల్లిపాయల్ని మెత్తగా నూరి … Read more

సపోటా పండ్లు వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలో….!

వేసవిలో లభించే అతి మధురమైన పళ్ళు సపోటా. ఇవి తినటం వల్ల రకరకాల అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉన్న విటమిన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఈ పండు లో కాపర్, నియాసిన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే యాంటి ఇంఫ్ల మేటరి లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తాయి. సపోటా జ్యూస్ తాగడం వల్ల అందులోని కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఇది నాడి వ్యవస్థకు … Read more

పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి…!

పదిమందితో నవ్వుతూ మాట్లాడితే అందరు గౌరవిస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వారి లో ఆరోగ్యం కూడా బాగుంటుంది. పదిమందితో నవ్వుతు మాట్లాడితే సత్సంబంధాలు పెరుగుతాయి. అందుకే మనిషి నవ్వుతు మాట్లాడాలి. కాని కొందరు నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం పచ్చ రంగులోకి మారిన పళ్ళే. ఈ సమస్యను ఇంటి చిట్కాలతో దూరం చేయవచ్చు. మనం నిత్యం వంటలలో ఉపయోగించే పసుపు లో సహజమైన పాలిషింగ్ గుణాల వల్ల పసుపుని బ్రష్ చేసుకోవడం వల్ల రంగు మారిన … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న అమ్మాయి భార్యగా దొరకితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా..

పొడుగ్గా , ఆజానుబాహుడులా ఉన్నవాడు భర్తగా రావాలని అమ్మాయిలు కోరుకుంటారు..అలాగే మాంచి హైట్ ,పర్సనాలిటీ ఉన్న అమ్మాయి వైఫ్ గా వస్తే జన్మధన్యం అని ఫీల్ అయ్యే అబ్బాయిలు ఉంటారు.కానీ ఎత్తు త‌క్కువ‌గా ఉన్న అమ్మాయిలు లవర్ గా గానీ,వైఫ్ గాగాని వస్తే వచ్చే లాభాలేంటో తెలుసుకున్నాక..ఇంకెప్పుడు పొడుగుకాళ్ల సుందరి వద్దు.. ఎత్తు త‌క్కువ‌ పెళ్లాం ముద్దు అంటారు… బల్ల గుద్ది చెప్పొచ్చు ఎత్తు త‌క్కువ‌గా ఉంటే అమ్మాయిలు చాలా సెక్సీగా, క్యూట్ గా ఉంటార‌ట‌. ఎత్తు … Read more