ఆక్స్ ఫర్డ్ చేసిన ఆసక్తికర సర్వే..! పిరుదులు లావుగా ఉంటే ఫిట్ గా ఉన్నట్టేనట!

పిరుదులు లావుగా ఉన్న మహిళలకు మైండ్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుందట! అంతే కాక హెల్త్ పరంగా కూడా వీళ్లు పర్పెక్ట్ గా ఉంటారట.వీరికి వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుందట. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 16 వేల మంది మహిళలపై సర్వే చేసి ఈ విషయాన్ని తెలిపారు. పిరుదులు సాధారణం కంటే ఎక్కువ సైజులో ఉన్న మహిళలలో కొలెస్ట్రాల్ సమస్యలు, చక్కర వ్యాధి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయట. ఇలాంటి మహిళలలో హార్మోన్స్ … Read more

ఎండాకాలంలో “కొబ్బరిబోండం” మంచిదని తాగుతున్నారా..? అయితే ఈ 9 విషయాలు తప్పక తెలుసుకోండి.!

వేస‌వి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రోజూ మండిపోతున్న ఎండ‌ల‌కు జ‌నాలు అల్లాడిపోతున్నారు. దీంతో వేస‌వి తాపం చ‌ల్లారేందుకు వారు ర‌క ర‌కాల మార్గాలు అనుస‌రిస్తున్నారు. అయితే ఎండ వేడిని త‌ట్టుకునేందుకు చాలా మంది ఆశ్ర‌యిస్తున్న ముఖ్య‌మైన ఒక మార్గం.. కొబ్బ‌రినీళ్లు. వాటిని తాగితే చాలు వేస‌వి తాపం ఇట్టే పోతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ద్ర‌వాలు అందుతాయి. దాహం తీరుతుంది. అయితే కేవ‌లం దాహం తీర్చేందుకే కాక ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే గుణాలు కూడా … Read more

టాలీవుడ్ లోని ఈ హీరోలకు ఉన్న అలవాట్లు ఏంటో మీకు తెలుసా?

చాలామంది వ్యక్తులకు మంచి, చెడు అలవాట్లు రెండు ఉంటాయి. సినిమాల్లో నటించే వారికి కూడా ఈ రెండు ఉంటాయి. అయితే కొందరికి వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా, సినిమాలో నటించడం ద్వారా బ్యాడ్ అలవాట్లు వచ్చాయి. సినిమాల కోసం వారు కొంచెం అలవాటును మార్చుకోవాల్సి వచ్చింది. మరి సినిమాల్లోకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లు చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం. ‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండకి వాస్తవానికి సిగరెట్ తాగే … Read more

చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో గౌరవం, డబ్బు,హోదా లాంటి వాటి కోసమే తాపత్రయపడుతుంటారు.. మరి వాటిని పొందే అర్హత వారికి ఉందో లేదో ప్రశ్నించుకోరు. మనకు అదృష్టం వల్ల వచ్చిన ఫలితం ఎక్కువ రోజులు నిలబడదు. దేనికైనా ఒక అర్హత ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి డబ్బు, హోదా గురించి చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఏం చెప్పారో మనం చూద్దాం.. జ్ఞానం ఉన్న వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. అందుకే … Read more

సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయిన టాలీవుడ్ హీరోలు !

టాలీవుడ్ కి సీక్వెల్స్ అసలు కలిసి రావు అంటారు. అది చాలా వరకు ప్రూవ్ అయ్యింది కూడా. టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. కొన్నాళ్లు సీక్వెల్స్ సందడి తగ్గినట్లు అనిపించిన మళ్లీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావిడి హుషారు ఎత్తిస్తోంది. ఇది ఇలా ఉండగా సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయినా టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం. #1 ఆర్య : ఆర్య 2.. … Read more

ఆపిల్ జ్యూస్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు…!

ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే. కాని ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ జ్యూస్ ఇంకా మంచిదని రకరకాల వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల మతి మరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. రోజులో రెండు గ్లాసుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలో బీటా అమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొన్ని రకాల రంధ్రాలను ఏర్పరచడం వల్ల … Read more

వేసవి కాలంలో దొరికే తాటి ముంజలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా …!

వేసవి కాలం ఇంకా రానేలేదు… ఎండలు మండిపోతున్నాయి. దీని నుండి బయటపడాలంటే చల్లగా ఏదో ఒకటి తాగాలి అనుకుని చాలా మంది కూల్ డ్రింక్లు, ఐస్ క్రీం లు, జ్యూస్ ల వైపు మొగ్గు చూపుతుంటారు. అవి తాత్కాలికంగా చల్ల బరచినా శరీరంలో ఉన్న వేడిని తగ్గించలేవు. సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీరు, తాటి ముంజలు, పుచ్చకాయలు, కర్భుజా వంటి వాటితో వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు. ముఖ్యంగా తాటి ముంజల వల్ల శరీరానికి ఎంతో … Read more

ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో….!

ఉల్లిపాయలు లేకుండా వంట చేయము. అయితే మనలో చాలా మంది ఉల్లిపాయ తొక్కలని పడేస్తూ ఉంటారు. కాని వాటి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అసలు పడేయరు. అవేమిటో తెలుసుకుందాం.ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడ‌తాయి. ఉల్లి తొక్క‌లని రాత్రంతా నీటిలో నాన పెట్టి ఉదయాన్నే కీళ్ళు నొప్పులుగా ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. స్నానానికి అర గంట ముందు ఈ నీటిని శరీరం మొత్తం రాసి స్నానం చేస్తే … Read more

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే…అదృష్టం కలిగి, ఆర్థిక సమస్యలు తీరుతాయట.!

అదృష్టం… జీవితంలో చాలా మంది ఇది క‌ల‌సి రాద‌ని బాధ‌ప‌డుతుంటారు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందని, తాము ఏం చేసినా దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంటుంద‌ని అధిక శాతం మంది బాధ‌ప‌డుతుంటారు. తమ దుర‌దృష్టానికి త‌మ‌ను తామే నిందించుకుంటూ కాలం గ‌డుపుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వారికి ల‌క్ ఎప్పుడూ తోక‌లా వెన్నంటే ఉంటుంద‌ట‌. ఏది చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మరికెందుకాల‌స్యం, ల‌క్ క‌ల‌సి రావాలంటే ఏం … Read more

సినిమాలోనే కాదు…నిజంగా కూడా.! “వీర్యం” దానం చేస్తే 3 కోట్లు ఇస్తారట.! ఎక్కడో తెలుసా.?

సంతానం లేని వారికి పిల్లలు కలిగేలా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.టెస్ట్ ట్యూబ్ బేబి,సరోగసి వైధ్యరంగంలో ఈ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి..గర్భసంచీ మార్పిడి ద్వారా ట్రాన్స్ జెండర్స్ కూడా తల్లైన ఘటనలు చూసాం.అయితే వీటిల్లో భాగంగానే వచ్చిన కాన్సెప్ట్ వీర్యం దానం..మీరు విన్నది నిజమే..అప్ప‌ట్లో విక్కీ డోనర్ అంటూ హిందీలో వచ్చిన సినిమా తెలుగులో నరుడా డోనరుడా గా వచ్చింది..అప్పుడు అందరూ ఆ సినిమాను,ఈ కాన్సెప్ట్ ను పెద్దగా పట్టించుకోలేదు కానీ..వీర్యం దానం వలన కోటీశ్వరులు … Read more