మీకు త‌ర‌చూ క‌లిగే ప‌లు అనారోగ్యాలకు ఇంటి చిట్కాలు..!

మనం నిత్యం ఏదో ఒక రకమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాం. దీనికి గాను తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అక్కడ ఇచ్చే మందుల వల్ల లేని పోని వ్యాధులకు గురవుతాము. ఇలాంటి వాటి కోసం మన పూర్వీకుల కాలం నుండి ఇంటి చిట్కాలు ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వ‌ల్ల‌ ప్రతి చిన్న సమస్యకు వైద్యుడిని ఆశ్రయించే ఇబ్బంది తప్పుతుంది. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. మూత్రకోశ వ్యాధులతో బాధపడేవారు ముల్లంగిని ఆకులతో సహా కూర చేసుకుని … Read more

అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది శారీర‌క శ్ర‌మ అంత‌గా లేని ఉద్యోగాల‌నే చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవాల్సి వ‌స్తోంది. అయితే ఇలా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అమెరికాలోని టెక్సాస్ రియో గ్రాండే వేలీ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒక్క‌సారి కూడా లేవ‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి అలాగే కూర్చుని ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

ఆయుర్వేద ప్ర‌కారం మ‌నం తీసుకునే ఉత్త‌మ‌మైన ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి. నిత్యం ప్ర‌తి ఒక్క‌రు పాలు తాగితే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అయితే పాలు తాగే విష‌యంలో చాలా మందికి ఎదుర‌య్యే సందేహం ఒక్క‌టే. అదేమిటంటే.. పాల‌ను ఉద‌యం తాగాలా, సాయంత్రం లేదా రాత్రి పూట తాగాలా అని చాలా మంది సంశ‌యిస్తుంటారు. మ‌రి అందుకు ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా. పాల‌ను ఉద‌యం పూట అస్స‌లు తీసుకోరాదు. ఎందుకంటే.. పాలను … Read more

ఆ అందమైన ప్రదేశంలో సెటిల్ అవ్వండి..ప్రభుత్వం మీకు 40 లక్షలు ఇస్తుంది..! ఎందుకో తెలుసా..? ఫ్రీ గా ఇల్లు కూడా.!

స్విట్ల‌ర్లాండ్ ఎంత అంద‌మైన ప్ర‌దేశ‌మో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే సుంద‌రమైన దృశ్యాలు, ప్ర‌కృతి మ‌నోహ‌ర‌త‌, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం, స‌ముద్రాలు, బీచ్‌లు, అద్భుత‌మైన కొండ చ‌రియ‌లు.. వాహ్‌.. చెబితేనే వాటి ద‌గ్గ‌ర ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది క‌దా. ఇక అలాంటి ప్ర‌దేశాల్లో నివ‌సిస్తే క‌లిగే ఎంజాయ్‌మెంటే వేరు. అయితే నిజంగా మీకు అక్క‌డ పర్మినెంట్‌గా నివ‌సించే అవ‌కాశం ద‌క్కితే మీరేం చేస్తారు..? ఇంకేం చేస్తారు.. అలాంటి అవ‌కాశాన్ని ఎవ‌రైనా కాద‌నుకుంటారా..? ఎంచ‌క్కా అక్క‌డికి షిఫ్ట్ అవుతారు. అయితే … Read more

ఆ 4 దేశాల్లో “కాస్టింగ్ కౌచ్” అనేది లేదంట..! ఎందుకో తెలుసా.? కారణం ఆ చట్టం..!

క్యాస్టింగ్ కౌచ్..ప్రస్తుతం ఈ పదం తెలియనివారుండరేమో.. అప్ప‌ట్లో ప్రతిరోజు ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉండేది.మొదట్లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరూ జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ బాదలు చెప్పుకుంటున్నారు. ఎన్నోఏ‌ళ్లుగా సాగుతున్న ఈ దురాగతాన్ని నిర్మూలించాలంటూ అందరూ గళం వినిపిస్తున్నారు. అయితే లింగ వివక్ష లేని కొన్నిదేశాల్లో క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదమే వినిపించదు. ఆ దేశాలు ఏవి..ఆయా దేశాల గురించి కొన్ని వివరాలు.. మహిళల్ని గౌరవించడంలో ఐస్‌ల్యాండ్‌ది … Read more

“అక్క, తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే సీక్రెట్ గా వింటున్నా..” సడన్ గా అతను చేసిన పని తెలిసి నవ్వుకున్నా..!

ఆ రోజు రాత్రి నేను నా సిస్టర్‌ ఒకే గదిలో ఉన్నాం. ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నా. కానీ నేను పాటలు ఏమీ వినడం లేదు. దీంతో ఆమె మాట్లాడే మాటలు నాకు క్లియర్‌గానే వినిపిస్తున్నాయి. అలా కొంత సేపు ఆమె మాట్లాడాక నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నానని చూసి నాకు ఏమీ వినబడదని ఆమె అనుకుంది. దాంతో ఆమె లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసి … Read more

తాజ్ మహల్ పై విమానాలు ఎగరవు.. ఎందుకో తెలుసా..?

నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా ‘తాజ్ మహల్’ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20వేల మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్ మహల్ వెనుక చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. అయితే తాజ్ మహల్ పైన విమానాలు ఎగురకూడదని … Read more

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన … Read more

సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. ‘రీల్ విలన్’ సోను సూద్. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’ తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనుసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. సోనుసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అతని భార్య సోనాలి. కల్లాకర్ … Read more

త్రిఫ‌ల చూర్ణం వాడితే ఇన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

మనదేశంలో అనేక ఔషధ గుణాలున్న మూలికలు లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలో మనకు తెలియదు. చాలావరకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మూలికలను ఉపయోగిస్తారు. మూలికలు మాత్రమేకాక రకరకాల ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి, మన ఆరోగ్యాన్ని రక్షించే మూడురకాల ఫలాల‌తో త‌యారు చేసేదే త్రిఫల చూర్ణం. ఉసిరి కాయ, తాని కాయ, కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే మన … Read more