బొప్పాయి పండు తో ఆరోగ్యం మెండు..!

ఆకట్టుకునే రంగుతో నిండుగా ఉంటుంది బొప్పాయి పండు. తియ్యటి రుచితో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ప్రతిఒక్కరూ చాలా ఇష్టం గా తినే బొప్పాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది ఔషదం.తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ. దీనిలో విటమిన్‌ సి ఎక్కువ ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది. బొప్పాయి లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు … Read more

మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు…!

కడుపు నిండా ఎన్ని రకాలు తిన్నాకానీ ఆఖరున ఒక్క గ్లాసు మజ్జిగ తాగితే గానీ తిన్న సంతృప్తి ఉండదు. కొందరికి అయితే మజ్జిగ తాగనిదే నిద్ర పట్టదు. మజ్జిగ లో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కావు. ఆరోగ్య పరంగా కూడా మజ్జిగ చాలా మంచిది. ఎప్పటి నుంచో ఈ విషయం రుజువు అవుతున్నా సరే పెద్దగా కొంత మంది పట్టించుకునే ప్రయత్నం చేయరు. అయితే మజ్జిగ చాలా మంచిది. భోజనం తర్వాత మజ్జిగ అన్నం తిన్నా … Read more

వ్యాయామం చేయకుండానే పొట్ట తగ్గాలా.. !

మన రోజువారి జీవనశైలిలో మార్పుల కారణంగా బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. హడావుడి జీవితం లో వ్యాయామం చేయడానికి టైమ్ ఉండటం లేదు. మరి ఇలాంటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజూవారి ఆహారం లో భాగం చేసుకోడం ద్వారా వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. బాదంపప్పు: మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.బాదం పప్పు తినడం వల్ల శరీరంలో నీరు పేరుకోకుండా ఉంటుంది.బాదంపప్పు నీటిలో … Read more

Pushpa Movie : పుష్ప సినిమాను మిస్ చేసుకున్న న‌టీన‌టులు ఎవ‌రో తెలుసా..?

Pushpa Movie : అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ ఈ మూవీ డైలాగ్స్‌ను ప్ర‌జ‌లు చెబుతుంటారు. పుష్ప డైలాగ్స్‌తోపాటు డ్యాన్స్ కూడా చాలా ఫేమ‌స్ అయింది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌గా.. అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. పుష్ప మూవీ విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసి బాక్సాఫీస్ రికార్డును బ‌ద్దలు కొట్టింది. … Read more

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి అంత‌టి రికార్డ్ ఉందా.. ఏ హీరో బీట్ చేయ‌లేక‌పోయాడా..!

Hello Brother Movie : అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ ‘హలో బ్రదర్’ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 20న ఈ మూవీ విడుదలైంది. … Read more

Rayalaseema Ramanna Chowdary : రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి చిత్రానికి ర‌జ‌నీకాంత్ క‌థ అందించారా.. అయినా ఎందుకు ఫ్లాప్ అయింది..?

Rayalaseema Ramanna Chowdary : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం రాయ‌ల‌సీమ రామ‌న్న చౌదరి. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మోహ‌న్‌బాబు 500వ చిత్రంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలు అయింది. 500వ సినిమాల‌కి ద‌గ్గ‌ర అవుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రంతో … Read more

Actor Kantha Rao : అన్ని ఆస్తులు ఉన్నా చివ‌రి రోజుల‌లో కాంతారావు అన్ని క‌ష్టాలు ప‌డ్డారా..?

Actor Kantha Rao : క‌త్తి కాంతారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కాంతారావు 400 సినిమాల్లో న‌టించాడు. కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే… కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం … Read more

Kamal Haasan : రోబో సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదా?

Kamal Haasan : లోక‌నాయ‌కుడు క‌మల్ హాస‌న్ ఇటీవ‌ల మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. విక్ర‌మ్ సినిమాతో హిట్ అందుకున్న క‌మ‌ల్ రీసెంట్‌గా వ‌చ్చిన క‌ల్కి చిత్రంలో కీల‌క పాత్ర పోషించి మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. కల్కి సీక్వెల్‌ లో కమల్ హాసన్ రోల్ మరింతగా ఎక్కువ‌గా అలాగే కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డ్స్ క్రియెట్స్ చేస్తూ దూసుకుపోయింది. అయితే … Read more

Trisha : త్రిష సినిమాల్లోకి రాక‌ముందు ఎలా ఉందో చూడండి.. అస‌లు గుర్తు ప‌ట్ట‌లేరు..!

Trisha : అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌స్సులో కూడా త‌న అందంతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అదే బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది. సెకండ్ ఇన్సింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ జోరుగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తమిళ బాహుబలిగా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’తో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కుందవై పాత్రలో అద్భుతమైన … Read more

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెండ‌కాయ‌..!

బెండకాయలతో చేసిన వంటకాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు, కర్రీల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయల్లో మ్యూకస్ వంటి పదార్ధం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు, ఎసిడిటీకి చక్కని పరిష్కారం. డయాబెటీస్ తో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది. బెండకాయల్ని నిలువుగా చీల్చి .. రెండు సగాల్ని గ్లాసుడు నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసివేసి .. ఆనీటిని … Read more