సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ,పెళ్లి!
మాటల మాంత్రికుడు లేదా గురూజీ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. సినిమా మీద మక్కువతో చదువు అయిపోగానే బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చిన ఈయన మొదట సినిమాలకి కథలు రాయడం మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్ లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే రేంజ్ కి వచ్చాడు. తరుణ్ హీరోగా నువ్వే నువ్వే అనే ప్రేమ కథ చిత్రంతో త్రివిక్రమ్ … Read more









