ఒక్క పెగ్గే క‌దా అని తాగేస్తే.. ఎంత డేంజ‌రో చూడండి..!

‘ఒక్క పెగ్గే. ఏం కాదులే’ మందు అలవాటు ఉన్నవారు అప్పుడప్పుడు చెప్పే మాట ఇది. అయితే పీపాలు పీపాలు తాగే వారికే కాదు.. రోజుకు ఒకపెగ్గు లేదా రెండు పెగ్గులు తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నారే గానీ… చిన్న మొత్తంలో తాగితే హాయికరం అని పరిశోధనల్లో రుజువు కాలేదు అని కొంద‌రు అంటారు. అయితే మద్యం పెద్దగా తాగినా… కొద్దికొద్దిగా తాగినా… ఎలా తాగినా ఆరోగ్యం … Read more

ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తే.. ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చాలా మంది ఏదైనా ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తుంటారు. కొంద‌రు చూడ‌కుండానే తింటారు. అస‌లు వాస‌న చూస్తే ఏం అవుతుంది..? అన్న‌ది తెలియాలంటే ఓ లుక్కేసేయండిటు..! సాధార‌ణంగా నోరూరించేలా కంటిముందు ఏదైనా కనిపిస్తే, కడుపు నిండా లాగించేయాలని అనుకుంటారు ఎవరైనా. ఇదే సమయంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుంటుంది. అయితే, కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను రెండు నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా … Read more

స్కూల్ బస్సులు ఎందుకు పసుపు రంగులో ఉంటాయి!

దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్కూల్ బస్సులు పసుపు రంగులో ఉంటాయి. ఈ బస్సులను చూస్తుంటే ఈ బస్సు ఎందుకు పసుపు రంగులో ఉంటాయో అని ఆశ్చర్యపోక తప్పదు. ఏ ఇతర రంగు ఎందుకు ఉండకూడదు? బస్సు రంగు ఎందుకు పసుపు రంగులో ఉందో ఈరోజు మేము మీకు చెప్తాము. స్కూల్ బస్సులు పసుపు రంగులో ఉండటం, అందంగా కనిపించకపోవడానికి వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ పసుపు రంగును ‘హైవే ఎల్లో’ అంటారు. రంగుల ప్రపంచంలో … Read more

గోత్రం అంటే ఏమిటి..? ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోవచ్చా..?

భారతదేశంలో ఉన్న హిందువులలో ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. ఇందులో ఏ కులానికి సంబంధించి వారికి సపరేట్ గా గోత్రం అనేది ఉంటుంది. మరి అసలు గోత్రం అంటే ఏమిటి అది ఏవిధంగా వచ్చిందో ఓ సారి చూద్దాం. పూర్వ కాలంలో విద్య నేర్పించడానికి కొన్ని కుటుంబాలకు గురువులు ఉండేవారు. ఆ కుటుంబాలకు ఆ గురువు పేరు ఒక గోత్రము లా ఉండేది. విద్యను అభ్యసించే వారు వారి యొక్క పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకునే … Read more

వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సివచ్చింది ?

వినాయకుడు, శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచిన పలుకుతాడు. మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే వినాయకుడు ఏనుగు తల ఎందుకు కలిగి ఉన్నాడు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి ఆమె ముఖానికి రాసుకునే పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి, దానికి జీవితాన్ని ప్రసాదించింది. అతడు ఆమె కోరిక ప్రకారం ద్వార పాలకుడిగా మారి ఆమెకు విధేయుడయ్యాడు. ఆమె స్నానం చేయడానికి వెళుతూ లోపలికి ఎవరూ … Read more

బీపీ మాత్రలు రాత్రిపూట‌ వేసుకుంటే.. ఏం అవుతుందో తెలుసా..?

ఇటీవ‌ల కాలంలో లో బీపీ లేదా హై బీపీ అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూడ్డానికి బాగానే కనిపించినా..చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ఉప్పు, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తినడం, పచ్చళ్లు అధికంగా తినడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళనలతో కూడిన బిజీ లైఫ్, సరైన పౌష్టికాహారం టైముకు తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే బీపీ పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఇకదీన్ని తగ్గించుకోవ‌డానికి మెడిసిన్ వాడుతుంటారు. అయితే బీపీ … Read more

చింతపండును ఎక్కువగా వాడుతున్నారా..? జ‌ర భ‌ద్రం సుమి..

ప్రతిరోజూ వంటల్లో వాడే చింతపండు, ఆవాలు, పల్లీలు, పసుపు ఇలా ఒక్కొక్కటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేస్తాయి. మరికొన్నింటిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి వేటివల్ల ప్రయోజనం ఉందో వేటివల్ల అపాయం ఉందో తెలుసుకోండి. 1. చాలామందికి పులుపు తినడం అంటే ఇష్టం. మరికొందరికి పులుపు అంటే ఆమడ దూరంలో ఉంటారు. కూరల్లో పులుపు కోసం చింతపండుని వాడుతారు. ఇది కొంత మోతాదు వరకు అయితే … Read more

జిమ్ కి వెళ్తే ఇవి అసలు మర్చిపోవద్దు…!

జిమ్ అనేది ఈ రోజుల్లో కొంత మందికి అలవాటుగా మారితే మరికొంత మందికి సరదాగా, మరికొంత మందికి వినోదంగా మారింది అనేది వాస్తవం. కాళీగా ఉన్న వాళ్ళు జిమ్ కి వెళ్తున్నారు, బిజీ గా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. అంటే వెళ్ళకూడదు అని కాదు గాని వెళ్తే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్తున్నాం అన్న మాట. అవి పెద్ద పెద్దవి కాదు అండి, చిన్న చిన్న జాగ్రత్తలే. అవి ఏంటీ అనేది చూద్దాం. దుస్తులు: జిమ్ … Read more

Chiranjeevi : ఆ ఏడాది చిరంజీవికి చాలా స్పెష‌ల్.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chiranjeevi : స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా మెగాస్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే వినోదంతో పాటు వీక్ష‌కుల‌కు ఏదో ఒక మెసేజ్ క‌చ్చితంగా ఉంటుంది. అలా ఆయ‌న సినిమాలు చేస్తారు. అందులో భాగంగానే 150కి పైగా చిత్రాల‌లో ఆయ‌న న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అయితే 1983 సంవ‌త్స‌రం చిరంజీవికి క్రేజీ ఇయర్ అని చెప్పాలి. ఆ సంవ‌త్స‌రం ఆయన 15 సినిమాలు చేస్తే అందులో 13 హిట్ కాగా, రెండు ఫ్లాప్ అయ్యాయి. … Read more

Jr NTR Home : ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌లపిస్తున్న ఎన్టీఆర్ ఇల్లు.. ఎంత అందంగా ఉంది..!

Jr NTR Home : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక‌రు. త‌న తాత ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తార‌క్ నందమూరి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ద‌క్కింది. ఇప్పుడు దేవ‌ర 2 అనే సినిమా చేస్తుండ‌గా, ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌నుంది. అయితే … Read more