Udayabhanu : ఉద‌య భానుని తొక్కేశారా.. ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..?

Udayabhanu : ఒక‌ప్పుడు సుమకి స‌మాన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంక‌ర్ ఉద‌య‌భాను. గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలిగింది ఉద‌య భాను. ఎలాంటి షోలైన‌, ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సరదా ప్రశ్నలు వేస్తూ అంద‌రిని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. సుమారు మూడు దశాబ్దాల నుండి యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు పోటీ గా ఒక్క ఉద‌య భాను నిలిచింది..ఒకప్పుడు యాంకరింగ్‌కు సొగసులు అద్దిన … Read more

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

RBI On EMI : మీరు మీ బ్యాంకుల్లో లేదంటే ఏదైనా ఒక కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే.. మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన‌ ఈ నియమాలు, నిబంధనలను మీరు తెలుసుకుని డిఫాల్టర్‌ ముద్ర నుంచి బయట పడండి. ఒకటి, ఇది మిమ్మల్ని డిఫాల్టర్ నుండి కాపాడుతుంది. రెండవది మీ లోన్ వడ్డీ లేదా EMIని తగ్గించడంలో … Read more

Ramya Krishna Son : వామ్మో.. ర‌మ్య‌కృష్ణ కొడుకు చాలా పెద్ద‌య్యాడే.. ఇప్పుడెలా ఉన్నాడంటే..!

Ramya Krishna Son : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా స‌త్తా చాటిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌తో సత్తా చాటుతుంది. బాహుబ‌లి సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమాతో ర‌మ్య‌కృష్ణ‌కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కింది. ర‌మ్య‌కృష్ణ న‌టిగానే కాకుండా హోస్ట్‌గా కూడా అద‌ర‌గొడుతుంది . వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. అయితే గ‌తంలో ర‌మ్య‌కృష్ణ త‌న త‌న‌యుడితో తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్షం అయింది.కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కుమారుడు రిత్విక్ వంశీతో … Read more

హాలీవుడ్ లో నటించిన ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సమంత, ఆలియా భట్, ధనుష్ ఇలా చాలామంది నటీనటులు హాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న వారే. హాలీవుడ్ లో నటించడం అంటే మామూలు విషయం అయితే కాదు. గతంలో కూడా మన భారత నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయం మన భారతీయులకు చాలా మందికి తెలియదు. మరి హాలీవుడ్ లో నటించిన మన భారతీయ నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం. ఆలియా భట్ … Read more

మష్రూమ్స్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా..?

మష్రూమ్స్… పల్లెటూర్లో అయితే పుట్టగొడుగులు. ఈ మధ్య ఎక్కువగా ఇవి లభ్యమవుతున్నాయి. వీటిల్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని అంటూ ఉంటారు గాని ఇది నాన్ వెజ్ లేదా వెజ్ అనేది తెలియక చాలా మంది తినే ప్రయత్నం చేయరు. కాని దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. మష్రూమ్స్ వలన అనేక ఉపయోగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. ఇతర కూరగాయలలో లేని పోషకాలు కొన్ని మష్రూమ్స్ లో లభ్యం అవుతాయి. మష్రూమ్స్ … Read more

వయసు కనపడొద్దంటే ఇలా చేయండి…!

ఎంత వయసు వచ్చినా సరే కనపడకుండా దాచుకోవాలి అనేది చాలా మంది ఆశ. అందుకోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు కొందరు. దీని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఈ సమస్య ఇప్పుడు గ్రామాలకు కూడా వచ్చింది. దీనితో పార్లర్లు అవి ఇవి అని చేస్తూ ఉంటారు. ఇందుకోసం డబ్బులను వృధా చేసుకుంటారు. కాని కొన్ని మన కిచెన్ లోనే ఉన్నాయని అంటున్నారు. బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపించడంతో పాటుగా వయసు … Read more

ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?

ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే, ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి గుడిలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె, ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం … Read more

జక్కన్న తో సినిమా తరువాత డిజాస్టర్ కొట్టిన 6 హీరోస్ !

తెలుగు ఇండస్ట్రీ లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరుపొందిన ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే విధంగా నలుదిక్కుల తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరో లుగా మార్చిన ఘనత జక్కన్న కే చెందుతుంది. ఆయన డైరెక్ట్ చేసి హిట్టయిన సినిమా తర్వాత, చేసే ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచాయి. … Read more

స్టార్ హీరో కావాల్సిన సుధాకర్.. కమెడీయన్ గా మారడానికి కారణం ఆ స్టార్ నటులేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన గొప్ప నటుడు సుధాకర్ అని చెప్పవచ్చు. ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ, విలనిజంతో మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీ కంటే ముందే తమిళ ఇండస్ట్రీలో సుధాకర్ స్టార్ హీరోగా చేసి చివరికి అణిచివేయబడి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మరోసారి చూద్దాం.. దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించిన సుధాకర్ తనకంటూ … Read more

ఆల‌స్యంగా నిద్ర‌పోతున్నారా.. అయితే అంతే సంగ‌తులు..!

హాయిగా నిద్రపోయే వారంతటి అదృష్ట వంతులు లేరు అంటుంటాం. నిజమే శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా మళ్లీ పనిచేసేందుకు ఉపయోగపడే సాధనం నిద్ర. టీవి చూడడమో లేక గేమ్స్ వల్ల లేదా ఇతర పలు కారణాల వల్ల రోజు మన నిద్రలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక పైసా ఖర్చులేకుండా అందం, ఆరోగ్యం, ఉత్సాహాన్నిచ్చే నిద్రను చేజేతులా చేజార్చు కుంటోంది ఈ తరం. సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక సమస్యలు … Read more