7G Brundavan Colony : 7జి బృందావ‌న కాల‌నీ యాక్ట‌ర్ల‌ను ఇప్పుడు చూడండి.. ఎలా మారిపోయారో..!

7G Brundavan Colony : ఒక‌ప్పుడు యూత్ ను ఎంతగానో అలరించిన సూప‌ర్ హిట్ చిత్రం 7/జీ బృందావనం కాలనీ.ఈ చిత్రాన్ని ఇటీవ‌లే రీ రిలీజ్ కూడా చేశారు. ఇప్పటికీ చిత్రంలోని పలు సన్నివేశాలు, పాటలు, కామెడీ సీన్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే సినిమాను రీరిలీజ్ చేసిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఈవెంట్‌కి చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా రవికృష్ణను చూసిన వారందరూ షాక్ అయ్యారు. చాలా కాలంగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా … Read more

పీరియడ్స్ డేట్ మారితే లైఫ్ టైం తగ్గిపోద్ది జాగ్రత్త…!

డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయ్ చెప్పండి. డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు రాగానే ఇలాగే అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. కాని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని పరిశోధనల ప్రకారం… దీర్ఘ కాలం పీరియడ్స్ … Read more

షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినొచ్చు, నిజం…!

ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తూ ఉంటారు మన దేశంలో షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినకూడదు అని చెప్పగానే నమ్మేసి నోరు కట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. కాని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ లు తాగకూడదు అంతే గాని, పండ్ల రసాలు తీసుకోవద్దు అనేది ఏమీ లేదు. వాళ్ళు రోజుకు 100 నుంచి 400 గ్రాముల వరకు నేరుగా పండ్లు తినవచ్చని చెప్తున్నారు వైద్యులు. అయితే ఏవి పడితే అవి తినకూడదు. ఎంత పడితే అంత అసలు తినకూడదు … Read more

బ్రౌన్ రైస్‌కు, వైట్ రైస్‌కు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండ‌డం కోసం అనేక ర‌కాల ప‌ద్ధతుల‌ను పాటిస్తున్నారు. అందులో భాగంగానే త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇక చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. దీంతో షుగ‌ర్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తున్నారు. అందుక‌నే చాలా మందిలో త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగి బ్రౌన్ రైస్ తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే మ‌రి అస‌లు వైట్ రైస్‌కు, … Read more

Raasi : హీరోయిన్ రాశి సినిమాలు మానేశాక ఆస్తులు పోగొట్టుకుందా..?

Raasi : టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అందాల భామ‌ల హవా న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న న‌ట‌న‌తో అగ్ర తార‌గా ఎదిగిన ముద్దుగుమ్మ రాశి. హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో చాలా సినిమా … Read more

Divya Bharati : దివ్య‌భార‌తి చ‌నిపోయే ముందు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ.. ఏమ‌న్న‌దంటే..?

Divya Bharati : హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన దివ్య భారతి జీవితం అర్ధాంతరంగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఎన్నో అనుమానాలు ఆమె మృతిపై ఉన్నాయి. సినిమాల‌లో త‌న అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది దివ్య భార‌తి. చాలా చిన్న వ‌య‌స్సులోనే త‌న అందంతో జ‌నాల‌కి పిచ్చెక్కించింది . దివ్య భారతి యుక్తవయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించింది. దివ్య భారతి నటించిన మొదటి చిత్రం తమిళ చిత్రం నీల … Read more

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గ‌డానికి అంత క‌ష్ట‌ప‌డ్డాడా.. సీక్రెట్ రివీల్..

Jr NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌డం తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో దేవర 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు త‌న ప‌ర్స‌నాలిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రాఖీ సినిమా, ఆంధ్రావాలా చిత్రాల‌లో … Read more

పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటి 5 మాటలు అస్సలు మాట్లాడకూడదు..!

సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల ముందు అనేక విధాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని పిల్లలు వింటూనే ఉంటారు. ఆ విధంగానే వారి అలవాట్లు కూడా వస్తాయి. మనం పిల్లల ముందే కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా తిట్టడం, నోటికి వచ్చినట్టు బూతులు అనడం, పెద్దగా అరవడం లాంటివి చేస్తూ ఉంటాం. దీనివల్ల కూడా పిల్లలు మనల్ని గమనిస్తూ నేర్చుకుంటారు. అదే మనం చెప్పేదేదో నెమ్మదిగా ఎలాంటి బూతులు వాడకుండా చెబితే మనకు బాగుంటుంది ఇంట్లో ఉన్నవారికి … Read more

నెగిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్టైన 15 టాలీవుడ్ సినిమాలు..!

ఈ మధ్యకాలంలో దర్శకులు, నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి కారణం హీరోల రెమ్యునరేషన్ భారీగా పెంచేశారు. దీంతో టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. సినిమాల బడ్జెట్ కూడా ఎక్కువవుతోంది. దీనివల్ల నిర్మాతలు సినిమా హిట్ టాక్ వస్తే తప్ప బయట పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే టికెట్ల రేట్లు పెరగడం వల్ల థియేటర్ లో చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఏదైనా స్టార్ … Read more

పెళ్లి తర్వాత భార్య తన ఇంటి పేరును కొనసాగించవచ్చా…? అలా చేస్తే ఏం జరుగుతుంది..!

అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది … Read more