ఈ ఒక్క ఉంగరం పెట్టుకుంటే ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే…!

ఎన్ని రకాల ఆభరణాలు ధరించిన కానీ చేతి వేళ్ళకు ఉంగరం లేకపోతే చెయ్యంతా బోసి పోతుంది. అందుకేనేమో చేతికి ఉండే ఐదు వేళ్లలో ఒక దానిని ప్రత్యేకం గా ఉంగరం వేలుగా చెబుతారు. ఇది వరకు ఉంగరాన్ని ఆ ఒక్క వేలుకి పెట్టడం వల్ల ఉంగరం వేలు గా పేరొచ్చింది… అయితే కాలక్రమేణా అందరి ఆలోచనల్లో, అభిరుచులలో చాలా మార్పులు వచ్చాయి. బొటన వేలు తో సహా ఏ ఒక్క వేలు కూడా ఉంగరం పెట్టుకోడానికి అనర్హం … Read more

పైనాపిల్‌ ప్రసాదించే ప్రసాదమే ఆరోగ్యం…!

ప్రకృతి నుంచి వచ్చే పండ్లలో ప్రతీది ఆరోగ్యంగా ఉంచుతుంది. అందులో పైనాపిల్‌ ప్రత్యేకం. ఇది పుల్లగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మరిన్ని ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పైనాపిల్‌లో ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి. పుల్లపుల్లగా తీయతీయగా ఉండే వీటిలో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫ్యాట్‌కు సంబంధించిన కొలెస్ట్రాల్‌ ఏమీ ఉండదు. విటమిన్‌ ఏ,బి,సీ పొటాషియం, మాంగనీస్‌, కాపర్‌ … Read more

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Chitram Bhalare Vichitram : యాక్షన్ , మాస్ సినిమాలకు ఉండే ఇమేజ్ హాస్యం జోడించిన సినిమాలకు కష్టం. అయితే హాస్యం మేళవించిన మూవీస్ చేస్తూ హిట్స్ అందుకున్న హీరోగా నరేష్ కి పేరుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నరేష్ ఒకప్పుడు కామెడీ హీరోగా దుమ్మురేపాడు. అందులో ప్రధానంగా చిత్రం భళారే విచిత్రం మూవీ ఓ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. తోటపల్లి మధు, సాంబశివరావు రచయితలుగా పనిచేసిన ఈ సినిమాను పిఎన్ … Read more

Krishnam Raju : ఆ హీరోయిన్‌తో కృష్ణం రాజుకి ఎఫైర్..? నిజ‌మేనా..? ఫ్యామిలీ వాళ్లు ఏం చేశారు..?

Krishnam Raju : గ్లామ‌ర్ ప్ర‌పంచంలో రూమర్స్ అనేవి సర్వసాధారణం, ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని ఎన్నో క‌థ‌లు పుట్టుకొస్తుంటాయి. అప్ప‌ట్లో మీడియా ప్ర‌భావం అంత‌గా లేదు కాబ‌ట్టి రూమ‌ర్స్ త‌క్కువ వ‌చ్చేవి. కాని ఇప్పుడు మాత్రం పుట్ట‌లకొద్ది ప్రచారాలు, రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే అప్ప‌ట్లో కృష్ణంరాజు – వాణిశ్రీ మ‌ధ్య ఎఫైర్ న‌డిచింద‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి.. కృష్ణంరాజు తన … Read more

ఫొటోలో ఉన్న ఇద్ద‌రు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోస్.. క‌నుక్కోండి చూద్దాం..

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ దగ్గర్నుంచి.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ వ‌ర‌కు వారి చిన్న‌ప్ప‌టి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సాధార‌ణంగా సినీ ప్రియులు సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలుసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపుతుంటారు. ఆ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది. ఈ … Read more

ఈ `ఆకు`తో సంతానం గ్యారెంటీ అంటున్న ప‌రిశోధ‌కులు..

ఈ మ‌ధ్య కాలంలో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. బిజీ లైఫ్‌లో మాన‌సిక ఒత్త‌డి, వాతావరణ కాలుష్యం పెరగడం, జీవ‌న‌శైలి, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. దీనికోసం వైద్యుల వద్ద లక్షలు ఖర్చు పెడెతున్నారు. అయితే మన సనాతన ఆయుర్వేదంలో దీనికి ఒక ఆకు దివ్యౌషదంగా తేలింది. పరిశోధనల్లో వీర్యకణాల వృద్ధిని ఈ చెట్టు ఆకు అద్భుతంగా పనిచేస్తుందని తేలిసింది. అదే ‘జామ ఆకు’. … Read more

చేతి వెళ్లు మీ గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి ఎలాగో తెలుసా..

మనలో చాల మందికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన చాలా కంగారు పడిపోతుంటారు. వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు,దగ్గు వంటి వాటికి కూడా విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల దగ్గరకి పరుగులు తీసే కొందరు పెద్ద పెద్ద మార్పులను గమనించుకోరు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసి, మన శరీరం లో వచ్చే స్వల్ప సంకేతాల ఆధారంగా గుండెకు రాబోయే జబ్బులను కూడా గుర్తిచవచ్చని చెబుతున్నారు. … Read more

డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా లేదా అన్యదేశ ఉష్ణమండల పండుగా పిలుస్తుంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. ఇది చూడ‌డానికి పింక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌కు ఈ పేరు ఎలా వ‌చ్చిందో చాలా మందికి తెలియ‌దు. వాస్త‌వానికి డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మ‌రి … Read more

చిన్న‌ప్పుడే ఇంత క్యూట్‌గా ఉన్న ఈ అందాల హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా..!

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా ప‌లు ఇండ‌స్ట్రీల‌లో స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి స్టార్ స్టేట‌స్ అందుకున్న అందాల భామ జ‌య‌ప్ర‌ద‌. సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా.. అద్భుతంగా నటించడంలో జయప్రద సిద్ధహస్తురాలు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతూ వ‌స్తున్నారు. చాలా కాలంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటున్న ఆమె సినిమాల‌కి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. తాజాగా జ‌య‌ప్ర‌ద చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట తెగ … Read more

లక్ష్మీ నరసింహ వ‌ర్సెస్ వర్షం.. రెండింటిలో ఏది పెద్ద హిట్ అయిందో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం ఈ రెండు సినిమాలు 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఒకే రోజు రిలీజై సందడి చేశాయి. ఇద్దరి ఫ్యాన్స్ భీభత్సంగా హడావిడి చేశారు. ఇందులో బిగ్గెస్ట్ అందుకున్న సినిమా వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతికి బాలయ్యకు పేరు వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో వర్షం మూవీ ప్రభాస్ కి పేరు తెచ్చిపెట్టింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన లక్ష్మీ నరసింహ మూవీకి జయంత్ … Read more