ఆపిల్‌ వాచ్ ఎందుకు స్వ్కేర్‌ (square) ఆకారంలో ఉంటుంది ?

ఆపిల్ వాచ్… ప్రపంచ మార్కెట్ లో దీనికి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచ్ కొనుగోలుదారుల 11 కోట్లకు పైగా ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెళ్లడైంది. 2021 రెండో త్రైమాసికం ప్రకారం… ఆపిల్ వాచ్ షిప్పింగ్ విషయంలో… ముందంజలో ఉంది. గతంలో ఒక్క‌సారి మాత్ర‌మే మార్కెట్లో ఆపిల్ వాచ్ విక్రయాలు బాగా పడిపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం తక్కువ ధరలకే మంచి ఫీచర్లతో స్మార్ట్ వాచ్లు అందుబాటులోకి రావడం. దీంతో రెండిటికి … Read more

ఎన్టీఆర్ కంటే ముందే రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగు న‌టుడు ఎవ‌రో తెలుసా?

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, అతి తక్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. కానీ ఎన్టీఆర్ కంటే ముందే ఓ నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో రాణించారన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన ఎవరో కాదు కొంగర జగ్గయ్య. దేశంలో సినిమా రంగం నుండి వచ్చి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన నటుడు కూడా ఈయన. అంతేకాకుండా కొంగర జగ్గయ్య నటులలో మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. కొంగర జగ్గయ్య ఎన్టీఆర్ … Read more

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగింది..?

గ‌తేడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం మ‌రోమారు అధికారంలోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అటు ఏపీలో తెదాపాతోపాటు బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ వ‌ల్ల ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి కావ‌ల్సిన మెజార్టీ వ‌చ్చి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అయితే ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ త‌న పోరాటాన్ని మాత్రం ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించ‌గా.. ఇప్పుడు మ‌రో యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే … Read more

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచే చిత్రాలు ఎన్నో వ‌స్తుంటాయి, వెళుతుంటాయి. కాని కొన్ని మాత్రం అలా గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో మొద‌టిగా చెప్పుకోవ‌ల్సి వ‌స్తే ఫాల్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిలు 2000 అడుగులు ఎత్తు ఉన్న భ‌వ‌నం ఎక్కి ఇరుక్కు పోతారు. ఎలా బ‌య‌ప‌డ్డారు అనేదే స్టోరీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ స్టోరీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మ‌రో సినిమా మాలికాపురం. భాగ‌మ‌తి, య‌శోద వంటి సినిమాల‌తో తెలుగులో … Read more

Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

Robo Movie : సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సాధార‌ణంగా ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి.కథకు తగ్గట్టు పాత్రలు కావాలి.పాత్రకు తగ్గట్టు నటీనటులు కూడా కావాలి.అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి.నిజానికి సినిమా తీయడం అంత సులువైన పనేమి కాదు.దర్శకుడు కథను తెరపై చూపించాలి … Read more

Allu Arjun Net Worth : అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ కొట్ట‌డం ఖాయం..!

Allu Arjun Net Worth : మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రస్తుతం 41 ఏళ్ళు నిండాయి. బన్నీని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ కి వెంకటేష్, శిరీష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. … Read more

దీన్ని వాడితే అస‌లు జుట్టు రాల‌దు..!

ఈ సృష్టిలో ప్రతీ అమ్మాయి, ప్రతీ స్త్రీ, ప్రతీ మామ్మ గారు ఇష్టపడేది ఏముంటుంది…? ఏది ఎలా ఉన్నా సరే తమ జుట్టు మాత్రం అందంగా ఉండాలని ఆడాళ్ళు కోరుకుంటారు. జుట్టు చూసి ప్రపంచాన్ని జయించినంత ఫీల్ అవుతారు మరి. వాళ్లకు అదో పిచ్చి. ఫీల్ అవకండి లే నిజంగానే పిచ్చి కాదా…? కాని పాపం వాళ్ళను ఈ రోజుల్లో ఒక సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును చిన్నప్పుడు ఒత్తుగా … Read more

ఈ పండు తింటే గుండె పోటు రానే రాద‌ట‌..!

మార్కెట్ లోకి వెళ్తే చాలు చాలా మందు పండ్లు కొనే ముందు అన్ని తెలిసినవి మన కళ్ళ ముందు రోజు కనపడేవి, రుచి కరంగా ఉండేవి మాత్రమే కొంటారు. వేరేవి చూడండి సామి అని చెప్పినా వినరు అంటే వినరు. మార్కెట్ లో దొరికే ప్రతీ పండు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగమే. లేకపోతే ఎందుకు అమ్ముతారు చెప్పండి…? ఎందుకు పండిస్తారు చెప్పండి. చాలా మంది లైట్ తీసుకునే పండు పియర్ పండు. రుచి బాగోదని కొందరు, … Read more

రోజూ ప‌చ్చి మిర్చి తినండి.. షుగ‌ర్ స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌..

పచ్చి మిర్చి లేకుండా ఏ కూర వండుకుంటా౦ చెప్పండి..? అసలు రుచి ఉంటుందా..? ఈ రోజుల్లో స్పైసీగా లేకపోతే ముద్ద నోట్లోకి వెళ్ళడమే కష్టంగా ఉంది కదా మరి. అందుకే పచ్చిమిర్చి కారం వంటివి మన వంటల్లో ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత మందికి కారం తినడ౦ ఒక అలవాటుగా కూడా మారిపోయింది. అయితే పచ్చి మిర్చి మనం రెగ్యులర్ గా తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. ఆ ఉపయోగాలు ఏంటో ఒకసారి చుడండి మరి. … Read more

ఆ రెండు చేపలు తినకండి..!

మాంసాహార ప్రియులకు బాగా ఇష్టమైన వాటిలో ముందు వరసలో ఉండేది చేపల కూర. చేపతో రకరకాలైన పులుసు,ఇగురు, ఫ్రై వంటి నోరూరించే వంటలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చేప తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12% తక్కువ ఉంటుంది అని … Read more