కరివేపాకు తింటున్నారా.. ఆశ్చర్యపోయే నిజాలు..!
కరివేపాకు తెలియని వారుండరు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. దీన్ని పూరతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి కరివేపాకు మనకు విరివిరిగా దొరుకుతుంది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండిస్తారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతే కాదు కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి. అయితే చాలా మందికి కరివేపాకు తినడానికి ఇష్టపడరు. కూరలో కరివేపాకును తీసి పక్కన పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని తినడం వల్ల మాత్రం చాలానే … Read more









