ఉదయ్ కిరణ్‌తో కలిసి రచ్చ చేసిన రీమాసేన్.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?
ఉదయ్ కిరణ్ హీరోగా తొలి పరిచయం అయిన మూవీ చిత్రం. ఈ సినిమా ద్వారానే రీమా సేన్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ కిరణ్, రీమాసేన్ నటించిన తొలిచిత్రమే మంచివిజయం సాధించడంతో ఇద్దరికీ స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఆ తరవాత మనసంతా నువ్వే సినిమాలో కూడా ఉదయ్ కిరణ్ కు జోడీగా రీమాసేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ కి రీమాసేన్ లక్కీ హీరోయిన్ అని … Read more









