మహేష్‌కి విజయశాంతి ఏమవుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయాలనే కాదు హీరోయిన్ నమ్రత హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. … Read more









