షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువగా కేరళవాసులకే వస్తున్నాయట..!
మన దేశంలో అక్షరాస్యత శాతంలోనే కాదు, ఆరోగ్యపరంగానూ కేరళ మొదటి స్థానంలో ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ రాష్ట్రం జీవనశైలి (లైఫ్ స్టైల్) వ్యాధులు అధికంగా వస్తున్న రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో ఉందట. కేరళ ప్రభుత్వం చేపట్టిన ఎకనామిక్ రివ్యూ-2018లో ఈ విషయం తెలిసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఓ నివేదికను కూడా ఇచ్చింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం కేరళ ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా లైఫ్ స్టైల్ వ్యాధులు వస్తున్న … Read more









