Ragi Laddu : ఈ లడ్డూలు ఎంత బలం అంటే.. రోజుకు ఒకటి తినాలి.. ఏ రోగమూ ఉండదు..
Ragi Laddu : మనం చిరు ధాన్యాలయినటు వంటి రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మనకు విరివిరిగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో వస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది రాగులను ఆహారంగా తీసుకుంటున్నారు. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని తయారు చేసుకుంటూ ఉంటాం. … Read more









