Pooja Room : ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి.. ఎలా ఉండాలి.. ఈ పొరపాట్లు చేయవద్దు..!
Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడి చిత్రపటాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. అయితే పూజగదిని, దేవుడి ప్రతిమలను ఆర్థిక స్థోమతని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చోటుని బట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రత్యేకించి కొందరు ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది. ఈశాన్యం వైపు ఆ … Read more









