చందమామ బ్యూటీ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?
కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో విడుదలై మంచి హిట్ సాధించిన చిత్రం చందమామ. ఇందులో కాజల్‌తో పాటు సింధ మేనన్ కథానాయికగా నటించింది.చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చందమామ సినిమా తర్వాత సింధు వైశాలి సినిమాలో విలక్షణతను చూపించి ఆకట్టుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం … Read more









