బెల్లం, పటిక బెల్లం, చక్కెర.. ఈ మూడింటికీ మధ్య తేడాలు అసలు ఏమిటి..?
మనకు అందుబాటులో ఉన్న తీపి పదార్థాల్లో ముఖ్యమైనవి మూడు. ఒకటి చక్కెర. రెండు బెల్లం. మూడు పటిక బెల్లం. తీపి పదార్థాలను తగ్గించుకోవాలని, చక్కెరకు బదులుగా బెల్లంను ఎక్కువగా ఉపయోగించాలని చెబుతుంటారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక చక్కెరకు బదులుగా దాన్ని తినాలని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో పటిక బెల్లానికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అయితే ఈ మూడింటి మధ్య ఉండే తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు నుంచి చక్కెర, బెల్లం, పటిక బెల్లం.. … Read more









