Rajamouli : రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విషయం మీకు తెలుసా..?
Rajamouli : టాలీవుడ్ దర్శకులలో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు రాజమౌళి. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటాడు జక్కన్న. బాహుబలి సినిమాతో ఆయన స్థాయి ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లింది. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకుడే కాదు నటుడు కూడా. ఆయన ఓ సినిమాలో బాల నటుడిగా కూడా వెండితెరపై కనిపించాడు . రాజమౌళి బాల నటుడి గా … Read more









