ప్రతి 15 రోజులకు ఒకసారి లివర్‌ను క్లీన్ చేసుకోవాలి.. ఎందుకంటే..?
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. కానీ మనం పాటించే జీవన విధానం వల్ల లివర్ పనితీరు దెబ్బ తింటుంది. అప్పుడు లివర్ మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో లివర్‌ను క్లీన్ చేసుకోవాలని అర్థం. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి లివర్‌ను క్లీన్ చేసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ … Read more









