Suryakantham : అలనాటి నటి సూర్యకాంతంకి ఎన్ని భాషలు వచ్చో తెలుసా..?
Suryakantham : గయ్యాళి అత్త పాత్రలతో తెలుగునాట తనదైన ముద్ర వేసిన సూర్యకాంతం ఎంతగా పాపులర్ అయిందంటే తమ ఇళ్లల్లో ఎవరికీ సూర్యకాంతం పేరు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతగా అందరి హృదయాలలో తన పాత్రలతో సూర్యకాంతం చెరగని ముద్రవేసుకుంది. 1994లో ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించినా ఇంకా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారు. అయితే సినిమాల్లో గయ్యాళి పాత్రలు వేసినప్పటికీ నిజ జీవితంలో ఆమె మనసు వెన్న అని అంటారు. అందరికీ … Read more









