Suman : జైలులో ఉన్నప్పుడు సుమన్‌కు అండగా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Suman : లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న అలనాటి హీరోలలో సుమన్ ఒకరు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ప్రేక్షకులలో మదిలో నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. అంతే కాకుండా మంచి కట్ ఔట్, పొడవుగా అందంగా ఉండే ఈయన అనాటి అమ్మాయిల మనసు ఇట్టే దోచుకునేవారు. అలాగే అప్పుడు చాలా మందికి ఈయనే ఫేవరెట్ హీరో. … Read more









