Maheshwari : మహేశ్వరి కోసం అప్పట్లో ఆ దర్శకుడు, హీరో గొడవలు పడ్డారా..?
Maheshwari : తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలో నటించిన మహేశ్వరి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి హీరోగా నటించాడు. ఈ సినిమా సమయంలో మహేశ్వరి ప్రేమ కోసం హీరో జేడీ చక్రవర్తి, దర్శకుడు కృష్ణవంశీ చాలా గొడవలు పడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కొన్ని మంచి సినిమాల్లో నటించిన మహేశ్వరి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. పరిశ్రమలో శ్రీదేవి అక్క … Read more









