Post Office Scheme : రోజుకు రూ.70 పొదుపు చేసి.. రూ.1.50 లక్షలను పొందండిలా..!
Post Office Scheme : మనదేశంలోని పౌరులకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేస్తే కచ్చితమైన లాభాలను పొందడంతోపాటు మన డబ్బుకు రక్షణ కూడా ఉంటుంది. పైగా వడ్డీని కూడా ఎక్కువగానే చెల్లిస్తారు. కనుకనే పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలను ప్రజలకు అందిస్తూ వస్తోంది. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ (రికరింగ్ డిపాజిట్) స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బును పొదుపు చేస్తూ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును లాభంగా పొందవచ్చు. … Read more









