కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more