మీకు వివాహమైందా.. ఈ 6 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక మరపురాని అద్భుత ఘట్టం.. ఈ ఘట్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని దంపతులు అన్యోన్యంగా జీవించాలంటే ఇద్దరి మధ్య కంపాటబులిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ కంపాటబులిటీ ఏ విషయాల్లో ఉండాలో ఇప్పుడు చూద్దాం.. ఇద్దరి మధ్య కంపాటబులిటీ ఉంటే దంపతులిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా … Read more

పరస్పర అంగీకారంతో ఇద్దరు వయసులో ఉన్నవారు ఒక హోటల్‌లో కలిసినప్పుడు పోలీసులు పట్టుకుంటే అది కేస్ అవుతుందా?

ఒక ఆడ ఒక మగ ఏ వయసులో వాళ్ళు అయినా గాని కలిసి ఉంటే మ్యారీడ్ కపుల్ అయినా గాని అన్మారెడ్ కపుల్ అయినా గాని వాళ్ళ ఐడి కార్డులు చూపించి అడ్రస్ వయస్సు చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ హోటల్ లో అయినా గాని ఉండవచ్చు. ఎవరైనా వెరిఫికేషన్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్పాలి. ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, బలవంతంగా తీసుకు వచ్చారా, ఇష్టప్రకారం వచ్చారా, అని అడుగుతారు. … Read more

భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకునే దాకా వస్తున్నారు.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఎప్పుడు అనుమానంతోనే బ్రతుకుతున్నారు.. ఇందులో ముఖ్యంగా కొంతమంది భార్యలు తమ భర్త లపై తీవ్రంగా అనుమానపడుతూ ఉండటం వల్ల వారు పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకుంటున్నారు.. మరి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తే భర్త పరాయి స్త్రీ వైపు మొగ్గుచూపుతారో చూద్దాం.. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేది లేకుండా … Read more

మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక మరపురాని ఘట్టం.. మనిషి జీవితంలో పుట్టడం చావడం మధ్య ఉండే వివాహం.. ఈ మూడు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి.. అయితే ప్రస్తుత కాలంలో వివాహం అనే పదం మసకబారుతోంది.. పూర్వకాలంలో పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించే వారు.. వారు ఏ విధంగా అయితే దివించేవారో భార్యాభర్తలిద్దరూ వంద సంవత్సరాలు కలిసి సంసార జీవితాన్ని హాయిగా గడిపేవారు. భార్య భర్తను భర్త భార్యను గౌరవిస్తూ … Read more

ఇంట్లో భార్య, భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి?

గతంలో భర్తలను భార్యలు ఏవండీ, బావగారు, జీ, హాజీ అని పిలిచేవారు. పాశ్యత్య సాంస్కృతి కారణంగా, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని, భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట! భర్తలను, భార్యలు పేరు పెట్టి పిలవకూడదట. ఇలా చేయడం అమర్యాదకరమట, అంతేకాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట! ఆ మాటకొస్తే మనకన్నా పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవడమే తప్పు, అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణగా … Read more

భార్య‌ల గురించి పురుషులు త‌ప్పనిస‌రిగా గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యాలు..!

భార్యాభ‌ర్త‌ల బంధం అంటే క‌ల‌కాలం నిలిచి ఉండేది. ఎన్ని క‌ష్టాలు, ఆటంకాలు ఎదురైనా క‌ల‌సి మెల‌సి ఉంటామ‌ని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ కొంద‌రు దంప‌తులు మాత్రం అనుకోని కార‌ణాల వ‌ల్ల విడిపోతుంటారు. అయితే పురుషులు త‌ప్ప‌నిస‌రిగా కొన్ని విష‌యాల‌ను త‌మ భార్య‌ల గురించి గుర్తు పెట్టుకోవాల‌ని పెద్ద‌లు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భార్య అంటే నువ్వు చేసిన త‌ప్పు కాద‌ని గుర్తుంచుకోవాలి. భార్య‌ను నిర్ల‌క్ష్యం చేసే భ‌ర్త‌లు జీవితంలో ఎద‌గ‌లేరు అన్న స‌త్యాన్ని గ్రహించాలి. … Read more

భర్తలు ఈ తప్పులు చేస్తే భార్యలకు అనారోగ్యాలు తప్పవా..?

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం, ఆనందంగా ఉంటే ఇల్లంతా చక్కగా ఉంటుంది. అయితే పురుషుల కంటే, స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు కానీ, మెమొరీ పవర్ లో చూసుకుంటే పురుషులకంటే స్త్రీలే చాలా చురుకుగా ఉంటారు. కాని స్త్రీలలో ప్రతి నెలా వచ్చే నెలసరి వల్ల కాస్త బలహీనంగా తయారవుతారు. వీటికి తోడుగా కుటుంబ బాధ్యతలు, ఆటుపోట్లు, పిల్లల కోసం పడే పాట్లు మహిళలను కాస్త ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవే కాకుండా … Read more

చాణక్య నీతి : భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే అసలు చేయకూడని పనులు ఇవే…!

1. రహస్యాలను పంచుకోవడం.. భార్య భర్తల బంధంలో.. ఎవరి రహస్యాలను వారి దగ్గరే ఉంచుకోవడం చాలా ఉత్తమమైన విషయం. అలా కాదని.. తమ కు సంబంధించిన చెప్పరాని రహస్యాలను పార్ట్‌ నర్‌ కు చెబితే.. విడాకులకు దారి తీయవచ్చు. కాబట్టి.. గతంలో జరిగిన విషయాలను మరిచిపోయి.. ప్రస్తుత జీవితాన్ని గడపాలి. 2. ఒకరినొకరు కించ పరుచుకోవడం భార్య భర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. ఒకరి ఒకరు అస్సలు తక్కువ చేస్తూ.. మాట్లాడకూడదు. లైఫ్‌ పార్ట్‌ నర్‌ కు … Read more

పడక గదిలో భార్య మనసు ఇలా గెలవండి

కంచం దగ్గర మంచం దగ్గర మొహమాటం ఉండకూడదంటారు పెద్దలు. డైనింగ్ రూమ్ లోనూ.. బెడ్ రూమ్ లో వ్యవహారాలు సాఫీగా ఉన్నప్పుడే ఏ సంసారమైనా సజావుగా సాగుతుంటుంది. మరి బెడ్ రూమ్ లో భార్యను ప్రసన్నం చేసుకునేదెలా.. స్వర్గ సౌఖ్యాలు పొందేదెలా.. భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు. కొందరు మహిళల్లో ఇంకా శృంగారం అంటే అదో తప్పుపని అన్న ఫీలింగ్ ఉంటుంది. … Read more

సంతానం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా … Read more