Couple Sleep : భార్య భర్తకు ఎడమవైపు ఎందుకు నిద్రపోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?

Couple Sleep : ఎప్పుడైనా ఏదైనా పూజలు చేసుకున్నా, లేదంటే ఆలయానికి వెళ్ళినా భర్తకి ఎడమవైపుని భార్యని నిలబడమని చెప్తూ ఉంటారు. అయితే, నిద్రపోయేటప్పుడు కూడా భార్య భర్తకు ఎడమ వైపు పడుకోవాలని అంటారు. ఎందుకు ఇలా చేయాలి..? కుడివైపు ఎందుకు పడుకోకూడదు..? భార్య భర్తకు ఎడమవైపున ఎందుకు పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ కూడా భార్యాభర్తకి ఎడమవైపు కూర్చోవాలని, ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తారు అనే సందేహం … Read more

బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రావు..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే, సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది. చాలా మంది, వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. పండితులు చెప్పినట్లు చేయడం వలన చక్కటి పాజిటివ్ ఇంట్లోకి వస్తుంది. వాస్తు ప్రకారం, ఒత్తిడి లేకుండాసంతోషంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, ఈ వాస్తు చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పైగా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కూడా రావు. మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడు, … Read more

Mistakes : దంపతులు పడుకోవడానికి ముందు ఈ 11 తప్పులు చేయకండి..!

Mistakes : మనుషుల బిజీ బిజీ జీవితాల్లో ఒకర్నొకరు పట్టించుకోవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం.. పగలంతా ఆఫీసులో పని ఒత్తిడి, రాత్రి కాగానే రెస్ట్ తీసుకోవాలనే ఆత్రుత. కొందరి పరిస్థితి మరీ ఘోరం. ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ పనే. ఇంకొందరు దంపతులైతే ఒకరిది పగలు ఉద్యోగం అయితే, మరొకరిది నైట్ షిప్ట్ ఉంటోంది. ఇక వారు కలిసి మాట్లాడుకొవడానికి ఛాన్స్ ఎక్కడిది. కానీ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి మనసు విప్పి … Read more

వైవాహిక జీవితంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య దూరం వచ్చేందుకు అస‌లు కార‌ణాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మ‌ధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై … Read more

భ‌ర్త ఎప్పుడూ ఈ 4 విష‌యాల‌ను త‌న భార్య‌కు చెప్ప‌కూడ‌దు..!

భార్యా భర్తల ముందు ఎటువంటి దాపరికాలు కూడా పనికిరావు. భార్య ప్రతి విషయాన్ని భర్తకి, అలానే భర్త ప్రతి విషయాన్ని భార్యకి చెప్పాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ వెళ్తే జీవితం ఎంతో బాగుంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు అనేక తప్పులు చేసి, బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. ఆచార్య చాణక్య జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందించారు. చాణక్య నీతి ద్వారా ఎన్నో … Read more

వాస్తు ప‌రంగా ఈ త‌ప్పుల‌ను చేస్తే దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే, వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య బంధం బావుండాలన్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా.. వీటిని పాటించడం మంచిది. కొత్తగా పెళ్లయిన జంట కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఉత్తరం లేదా దక్షిణం వైపు మంచం లేకుండా … Read more

మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంట‌ల‌కు సంతానం ఉండ‌డం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దంప‌తుల‌కు అయితే పిల్ల‌లు అస‌లు పుట్ట‌డం లేదు. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఏమీ ఉండ‌వు. కానీ పిల్ల‌లు ఎందుకు పుట్ట‌రో అర్థం కాదు. అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంప‌తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక కొన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. … Read more

Tollywood : విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న మ‌రో టాలీవుడ్ జంట‌..?

Tollywood : సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. ప్ర‌స్తుతం విడాకుల క‌ల్చ‌ర్ అంత‌టా కొన‌సాగుతోంది. ఎంతో ఇష్ట‌ప‌డి ప్రేమించి పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకున్న‌వారు కూడా సిల్లీ కార‌ణాల‌తో విడిపోతున్నారు. గ‌తంలో ఈ సంప్ర‌దాయం విదేశాల్లోనే ఎక్కువ‌గా ఉండేది. కానీ మన దేశంలోనూ రోజు రోజుకీ విడాకులు తీసుకుంటున్న జంట‌ల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవ‌లే త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ విడాకులు తీసుకున్నారు. అంత‌కు ముందు స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు … Read more

Health Tips : శృంగారంలో పాల్గొనేందుకు స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా ?

Health Tips : శృంగారం అనేది రెండు శ‌రీరాల‌ను ఒక్క‌టి చేసే అత్యంత ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మం. అందువల్ల దాని గురించి మాట్లాడుకునేందుకు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. భార్యాభ‌ర్త‌ల దాంప‌త్యం అన్యోన్యంగా ఉండాలంటే.. ఇద్ద‌రి మ‌ధ్యా అనేక బంధం బ‌లంగా ఉండ‌డంతోపాటు శృంగార జీవితం కూడా బాగుండాలి. అప్పుడే ఆ కాపురం స‌జావుగా సాగుతుంది. ప్రస్తుతం ఉరుకుల ప‌రుగుల యాంత్రిక జీవితం అయిపోయింది. దీంతో స‌గ‌టు జంట శృంగార జీవితానికి దూర‌మ‌వుతున్నారు. అయితే సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం కుదిరితే … Read more