సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ పెంచుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డంలో అనేక మందికి భ‌యాలు నెల‌కొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం … Read more

హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన … Read more

కోవిడ్‌ వ్యాక్సిన్‌ బాగా పనిచేయాలంటే.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఈ జాగ్రత్తలను పాటించాలి..!

భారత దేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రస్తుతం టీకాలను వేసే పని పూర్తి చేశారు. ఇప్పుడు ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. నిత్యం 1 లక్ష మందికి పైగా సిబ్బంది టీకాలను తీసుకుంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను వేసుకుంటేనే రోగ నిరోధక శక్తి … Read more

కోవిషీల్డ్ వ‌ర్సెస్ కోవాగ్జిన్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి ? పూర్తి వివ‌రాలు..

సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేస్తున్న కోవిషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ల‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌ను ఎలా త‌యారు చేశారు, అవి ఎంత ప్ర‌భావం చూపుతాయి, ఎంత డోసులో తీసుకోవాల్సి ఉంటుంది, నిల్వ ఎలా చేస్తారు, వాటి ధ‌ర వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్ ర‌కం చింపాజీల‌కు వ‌చ్చే సాధారణ జ‌లుబుకు కార‌ణ‌మ‌య్యే ఎడినోవైర‌స్‌కు చెందిన బ‌ల‌హీన‌ప‌ర్చిన వైర‌స్‌ను తీసుకుని కోవిషీల్డ్‌ను రూపొందించారు. బ్రిట‌న్‌కు … Read more