Honey And Pepper : తేనె, మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Honey And Pepper : ప్రస్తుత వ‌ర్షాకాలంలో మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌ర్షాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి యాంటీ బయాటిక్స్ ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని బ‌దులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. … Read more

Honey : రాత్రి నిద్ర‌కు ముందు తేనె తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Honey : మ‌న‌కు ప్ర‌కృతి ద్వారా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌దార్థాల్లో తేనె కూడా ఒక‌టి. తేనె రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. పంచ‌దార‌కు బ‌దులుగా మ‌నం తేనెను ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే తేనెను ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తూ ఉంటాము. తేనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వివిధ రూపాల్లో మ‌నం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. … Read more

Bad Breathe : కంపు కొట్టే నోరు.. గార ప‌ట్టిన దంతాలు.. ఇలా చిటికెలో మాయం చేసుకోవ‌చ్చు..!

Bad Breathe : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న, దంత‌క్ష‌యం, నాలుక‌పై ఎక్కువ‌గా పాచి పేరుకుపోవ‌డం, దంతాలు గార‌ప‌ట్ట‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజుకు రెండు పూట‌లా టూత్ పేస్ట్ తో దంతాల‌ను శుభ్రం చేసుకున్నప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం లేదు. మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల‌ టూత్ పేస్ట్ ల‌కు వాడిన‌ప్ప‌టికి … Read more

Honey : తేనె గురించి అంద‌రికీ తెలుసు.. కానీ ద‌గ్గు, జ‌లుబు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు ఎలా వాడాలో తెలుసా..?

Honey : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తేనెను ఉప‌యోగిస్తున్నారు. అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసేందుకు దీనిని వాడుతారు. తేనె మ‌న‌కు పోష‌కాల‌ను అందించ‌డ‌మే కాదు.. శ‌క్తిని కూడా ఇస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. అయితే తేనె వ‌ల్ల లాభాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దాన్ని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాలు చాలా మందికి తెలియ‌వు. ఈ క్ర‌మంలోనే తేనెను ఎలా ఉప‌యోగించాలో … Read more

Honey : రోజుకు 4 సార్లు.. తేనెను ఇలా తీసుకోవాలి.. అస‌లు ఎలాంటి రోగ‌మైనా పారిపోవాల్సిందే..

Honey : ఆయుర్వేదంలో ఎన్నో మూలిక‌ల‌కు, మొక్క‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించారు. మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లో అనేక మొక్క‌లు పెరుగుతుంటాయి. అవి ఏదో ఒక ర‌కంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాగే మ‌నం నిత్యం వాడే తేనె కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది. అయితే దీని ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం తీసుకోవాల్సి ఉంటుంది. తేనెను … Read more

Honey : తేనెను రోజూ తీసుకుంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Honey : స‌హ‌జంగానే చాలా మంది ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటిలో తేనెను కలిపి తాగుతుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి మాత్ర‌మే ఉపయోగపడుతుంద‌నుకుంటారు. కానీ దీని వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. నిజానికి ఉద‌యాన్నే ఇలా తాగ‌డం శ‌రీరానికి చాలా మంచిది. చ‌క్కెర‌ కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాల‌ను కలిగి ఉంటుంది. క‌నుక గోరు వెచ్చ‌ని నీటిలో తేనెను క‌లిపి రోజూ తాగాలి. ఇక స్వ‌చ్ఛ‌మైన తేనెను … Read more

Garlic : రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్ చేసి తేనెతో తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : ఉల్లి త‌రువాత అంత‌టి మేలు చేసేది వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా మ‌నం వంటింట్లో విరివిరిగా అనేక ర‌కాలుగా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో ఒత్తిడిని త‌గ్గించి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో వెల్లుల్లి … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Sapota : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో స‌పోటా పండు కూడా ఒక‌టి. ఉష్ణ‌ మండ‌ల ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. స్పానిష్ స‌పోటా చెట్టు 30 నుండి 40 మీటర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. గాలికి త‌ట్టుకోగ‌ల‌దు. కాండం తెల్ల‌గా జిగురు కారుతూ ఉంటుంది. దీని ఆకులు ఒక్క ర‌క‌మైన ప‌చ్చ రంగులో మృదువుగా ఉంటాయి. స‌పోటా చెట్టు ఆకులు 7 నుండి 15 సెంటిమీట‌ర్ల … Read more

Honey : స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ ఆ శ‌క్తిని పెంచే తేనె.. ఇలా తీసుకోవాలి..!

Honey : మ‌నం తీపి ప‌దార్థాల త‌యారీలో చ‌క్కెర‌ను, బెల్లాన్ని ఉప‌యోగిస్తూ ఉంటాం. చ‌క్కెర, బెల్లం లేని రోజులలో తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేయ‌డానికి తేనెను ఉప‌యోగించే వారు. తేనె మ‌నంద‌రికీ తెలిసిందే. తేనె వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, తేనెలో ఉండే ఔష‌ధ‌ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో తేనెను ఉప‌యోగించి అనేక ర‌కాల ఔష‌ధాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో తేనె ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన … Read more

Honey : చ‌క్కెర క‌న్నా తేనెనే చాలా మంచిది.. ఎందుకంటే..?

Honey : రోజూ మ‌నం అనేక సంద‌ర్భాల్లో చ‌క్కెర‌ను తింటుంటాం. కాఫీ లేదా టీ.. పండ్ల ర‌సాలు.. స్వీట్లు.. ఇలా మ‌నం రోజూ అనేక రూపాల్లో చ‌క్కెర‌ను తీసుకుంటుంటాం. అయితే చ‌క్కెరను అధికంగా తింటే మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. చ‌క్కెర అధిక‌మైతే అధికంగా బ‌రువు పెరుగుతారు. షుగ‌ర్ వ‌స్తుంది. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా పెరుగుతాయి. క‌నుక చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను వాడాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చ‌క్కెర … Read more