Sleeplessness : పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!
Sleeplessness : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్రలేమి సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి తదితర కారణాల వల్ల కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది. సరైన నిద్రలేకపోవడం వల్ల కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది నిద్రపట్టడానికి నిద్రమాత్రలపై ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. కానీ నిద్రమాత్రలను ఎక్కువగా వాడడం … Read more









