Tollywood : టాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్ అయిన సినిమాలు ఇవి.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Tollywood : సాధారణంగా ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాటలు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్.. ఇలా సాగేవి. కానీ రాజమౌళి రాకతో తెలుగు సినిమాలకు అర్థమే మారిపోయిందని చెప్పవచ్చు. ఆయన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయన ఎంతో ఖ్యాతిని గడించడమే కాక.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. బాహుబలి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజమౌళి ప్రతిభ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. రూ.1000 కోట్లను ఒక … Read more









